హాట్ టాపిక్..పవన్ కళ్యాణ్ 'పులి' చిత్రం ఫుటేజి మిస్?

By Srikanya

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం కొమురం పులి చిత్రానికి సంభందించిన పదిహేను నిముషాల ఫుటేజీ మిస్సైందంటూ ఓ ప్రముఖ టీవీ ఛానెల్ లో వార్త వచ్చింది. అందుకుని పవన్..ఇజ్రాయిల్ నుంచి రాగానే అర్జెంటుగా రీషూట్ ప్రారంబించాలంటూ న్యూస్ ప్రసారం చేసారు. అందుకుని పులి లేటవుతుందని రోబో, ఖలేజా ముందు రిలీజ్ అవుతాయని ప్రకటించేసారు. అయితే అదేమీ నిజం కాదని తేలింది. ఆ ఫుటేజీ ఎక్కడా మిస్ కాలేదని, ఆ రూమర్ ఎలా పుట్టిందో, ఆ ఛానెల్ ఎవరు చెప్పారో అని యూనిట్ వర్గాలు మండిపడుతున్నాయి. అలాగే ముందునుకున్నట్లుగానే సెప్టెంబర్ 9న ఈ చిత్రం రిలీజ్ అవుతుందని కన్ఫర్మ్ చేస్తున్నారు. అదీ సంగతి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X