వారి హవా నడుస్తోంది కాబట్టే నయనతార యమకంత్రి...
పదిహేనేళ్ల క్రితమే పెళ్లి చేసుకొని, ముగ్గురు బిడ్డలకు తండ్రి అయిన ప్రభుదేవాతో అక్రమ్ ప్రేమ వ్యవహారం పుణ్యమా అని ఇటీవలకాలంలో నయనతార పేరుకెక్కని రోజంటూ లేదు. రామ్ లత్ కాపురంలో చిచ్చురేపిన నయనతారను ఈ మధ్య అందరూ యమకంత్రీ అని పిలుస్తుండడం తెలిసిందే. ఈ సమయాన్నే ఆసరాగా తీసుకొని క్యాష్ చేసుకునేందుకు నడుం కడుతున్నారు ఓ నిర్మాత. అదెలాగంటే నయనతారతో ప్రమలో పడ్డాక..ఆమెను హీరోయిన్ గా పెట్టి ప్రభుదేవా రూపొందించిన ఓ తమిళ చిత్రాన్ని 'యమకంత్రి" పేరుతో తెలుగులో అనువదిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో డబ్బింగ్ చిత్రాల హవా నడుస్తోంది కాబట్టి..'ఆవారా", 'యముడు", 'రోబో" చిత్రాల కోవలో 'యమకంత్రి" కూడా ఘన విజయం సాధిస్తుందేమో చూడాల్సిందే.
More from Filmibeat
నయనతార ప్రభుదేవా యమకంత్రి రామ్ లత్ ఆవారా యముడు రోబో nayantara prabhudeva yamakantri ram latha aavara yamudu robo


Click it and Unblock the Notifications











