»   » బాలయ్య పై సెక్స్ బాంబు అందాల దాడి..?

బాలయ్య పై సెక్స్ బాంబు అందాల దాడి..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

యువరత్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం 'పరమవీరచక్ర" లో నటిస్తున్నసంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సౌత్ బ్యూటీ షీలా, నార్త్ బ్యూటీ అమీషా పటేల్ నటిస్తున్నారు. ఈ ఇద్దరే కాకుండా బాలయ్య పై మరో సెక్సీ భామ అందాల దాడి చేయబోతోంది. ఆ భామ ఎవరో కాదు. నేహా ధూపియా. 'విలన్" సినిమాలో రాజశేఖర్ పక్కన గతంలో నేహా యాక్ట్ చేసింది. 'జూలీ" అనే హాట్ ఫిల్మ్ ద్వారా తను సెక్స్ బాంబ్ ఇమేజ్ తెచ్చుకుంది. ఈ సెక్స్ బాంబ్ 'పరమవీర చక్ర" లో అంగాంగ ప్రదర్శన మెండుగా చేస్తుందని ఊహించవచ్చు. ఇక ఈ చిత్రంలో ముగ్గురు ముద్దుగుమ్మల మధ్య నందమూరి అందగాడు ఏ రేంజ్ లో రొమాన్స్ చేస్తాడో వేచి చూద్దాం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu