పాండురంగడు లేటవుతుందా?

By Staff
Pandurangadu
బాలకృష్ణ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాండురంగడు మరింత లేటయ్యేటట్లుందిట. ప్రకటించిన విధంగా ఈ నెల 30న రిలీజయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయనే టాక్ ఫిల్మ్ నగర్ వర్గాల్లో నానుతోంది. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి కాలేదని మరో పది రోజులు పట్టేటట్లు ఉన్నాయని అంటున్నారు. అసలే ఈ తరహా చిత్రాలకు రీరికార్డింగ్ ,గ్రాఫిక్ వర్క్ కు ఎక్కువ సమయం పడుతుంది. అందులోనూ ఈ చిత్రంలో బాలయ్య రెండు విభిన్న పాత్రలలో కనిపిస్తారు. దాంతో ఆ గ్రాఫిక్స్ కూడా చేయాల్సి ఉంటుంది. గతంలో కూడా శ్రీరామదాసు కూడా ఇలా చాలా సమయం పట్టింది. అలాగే ఆ సినిమాల విజయంలోనూ ఇవి కీలక పాత్ర వహిస్తాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X