పవన్ కు మొహం మొత్తిందా?

కరీంనగర్ జిల్లా నుంచి పోటీ చేయాలని ఆయన అభిమానుల నుంచి వత్తిడి వస్తున్న నేపధ్యంలో ఆయన యువరాజ్యం పదవి నుంచి తప్పుకోవాలని చూస్తున్నారన్న అభిప్రాయం ఉంది. అయితే తనకు అత్యంత ఇష్టమైన సినిమారంగానికి దూరమవుతున్నాన్న ఫీలింగ్ తోనే పవన్ యువరాజ్యానికి గుడ్ బై చెప్పాలనుకుంటున్నారని, "పులి" తర్వాత తాను చేయదలుచుకున్న సినిమా మీద దృష్టి కేంద్రీకరిస్తున్నారని సమాచారం.
pawan kalyan politics yuvarajyam tv channel karim nagar dist chiranjeevi పవన్ కల్యాణ్ యువరాజ్యం పులి


Click it and Unblock the Notifications