‘ట్రాపిక్‌ జామ్‌’ చేయబోతున్న పవన్ కళ్యాణ్..‌!?

By Sindhu

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చాలా కాలం గ్యాప్ తర్వాత నటించిన పులి సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవలే విడుదలైన ఆడియోకు మంచి స్పందన లభిస్తోంది. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ అందించిన బాణీలు సంగీత ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు..ఈ సినిమా ట్రైలర్లు ఇంటర్ నెట్స్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఉన్న పవన్ కల్యాణ్ ఆహార్యం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. భారీ వ్యయంతో..ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా నిర్మించినట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. అందుకు తగ్గట్లుగానే ట్రైలర్ కూడా చాలా రిచ్ గా ఉంది. సినిమాను వచ్చే నెలలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ప్రముఖ నటుడు గణేష్‌ బాబు నిర్మాతగా మారి, రవితేజ హీరోగా నటించిన 'ఆంజనేయులు" చిత్రానికి నిర్మాతగా వ్యవహరించింన విషయం మీకు తెలిసిందే. ఇక గణేష్‌ బాబు నిర్మాణంలో వస్తున్న రెండో చిత్రంలో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటించనున్నారు. ఈ చిత్రానికి 'ట్రాఫిక్‌ జామ్‌" అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. హిందీలో సూపర్‌ డూపర్‌ హిట్‌ సాధించిన 'లవ్‌ ఆజ్‌ కల్‌" చిత్రం ఆధరంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్‌ గా నటిస్తోంది. ఈ చిత్రాని దర్శకుడు, ఇతర టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్‌ విషయాలతో పాటు ఇతర నటీనటుల విషయాలు త్వరలో తెలియనున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X