»   » ‘పులి’ పవర్ అంతా శ్రియ వంపు సొంపులదే...

‘పులి’ పవర్ అంతా శ్రియ వంపు సొంపులదే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ ని తన అందాలతోచించేసి, చిత్తు చిత్తు చేసి మరీ బాలీవుడ్ కి వెళ్లిన శ్రియ గోడకు కొట్టిన బంతిలా మళ్లీ తిరిగి వచ్చేసిన విషయం తెలిసిందే. రావడమే కాదు పవన్ కళ్యాణ్ పులి సినిమాలో తన ఐటం సాంగ్ కి అందాలను ఆరబోసింది. ఆ అందాలను ఆరగించడానికి ఇప్పుడు కొందరు దర్శకనిర్మాతలు ముందుకొస్తున్నారు. రవితేజ సరసన డాన్ శీను చిత్రంతో రీ ఎంట్రీని అదరగొట్టిన శ్రియ పవన్ 'పులి" లో మాత్రం ముమైత్ ఖాన్ లా సాద్యమైనంత వరకూ తన అందాలను ఆరబోసేసింది. అవకాశం ఇస్తే ఇంకాఇంకా కూడా చేసేస్తాను అనేంతగా పులి చిత్రంలో పాటకు నర్తించడంతో ఇప్పటి వరకు ఐటం పాపలమని చెప్పుకుంటున్న వారంతా శ్రియను చూసి కుళ్లుకుంటున్నారు దర్శక నిర్మాతలని రీ ఎంట్రీలో ఫుల్ గా దోచేయడం తో పాపం పులితో పరిచయం అయిన నిఖిషాని కూడా పట్టించుకునే నాదుడు లేకపోవడం విశేషం. పులి నెగటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ శ్రియ సాంగ్ మాత్రం సూపర్ హిట్ అయిందనే టాక్ వినిపించడంతో శ్రియ పంట పండినట్టు అయింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu