అబ్బో ..‘శ్రియ ’నోరు తెరిస్తే అంతే బండారం బయట పడ్డట్టే...
ఇష్టం చిత్రంతో కెరీర్ ను ప్రారంభించిన శ్రియ అనతికాలంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగులో అవకాశాలు సన్నగిల్లాయని తెలుసుకున్న తర్వాత తమిళంలోకి వెళ్లింది. ఆమె కెరీర్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ తో నటించిన శివాజీ, విక్రమ్ తో నటించిన మల్లన్న వంటి చిత్రాలు పేరు తెచ్చిపెట్టాయి. అయితే ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు.
రవితేజ డాన్ శీనుతో మళ్లీ ముందుకు వచ్చింది. మళ్లీ రవితేజతో నటిస్తానని ఆయన చుట్టూ తిరుగుతుంది. గతంలోనే కొన్ని సర్జరీలు చేసుకుని అందాన్ని కాపాడుకున్న శ్రియలో లాలిత్యం, డ్యాన్స్ లో లాస్యం, సొగసులు అస్సలు కనబడటంలేదు. పైగా ఆమె నవ్వుతుంటే పళ్ల మధ్య గుట్కా వేసుకున్న ఆనవాళ్లు స్పష్టంగా కన్పిస్తున్నాయట. పళ్లు బాగా గార తేలినట్లు దర్శనమిస్తున్నాయట. ముత్యల్లాంటి ఆమె పళ్ల వరస అలా తయారుకావడానికి సిగరెట్ కూడా కారణం అయి ఉండవచ్చని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే ఇటీవల డ్రగ్స్ కేసులో ఆమె పేరు లేకపోడం మంచిదేమరి. కానీ ఇతర వ్యసనాలేమైనా పట్టుకుంటే వాటిని వదిలించుకుంటే కెరీర్ బాగుంటుందని సన్నిహితులు సలహా ఇస్తున్నారట.


Click it and Unblock the Notifications











