»   » పెళ్ళి పీటలెక్కనున్న టబు...మరి నాగార్జున...!?

పెళ్ళి పీటలెక్కనున్న టబు...మరి నాగార్జున...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలివుడ్, బాలివుడ్, కోలివుడ్, అని తేడా లేకుండా అని బాషలో తన సత్త చాటుకున్న అందాల సెక్సీ సుందరి టబు దగ్గరలో పెల్లిచేసుకోనుంది. అతనె ఎవరో కాదు చాన్నలుగా అమెతో ఎఫైర్ నడుపుతున్న బాలీవుడ్ బడా నిర్మాత షాజిద్ నడియాడ్ వాలా.

టబు-షాజిద్ ఒకప్పుడు పికలోత్తు ప్రేమలో వున్నారు కానీ ఇప్పుడు వారిద్దరు మనస్పర్దదల వల్ల విడివిడిగా వుంటున్నారు. కానీ ఈ మధ్య వారిద్దరి మధ్య వున్నా మనస్పర్దదలు అన్ని తొలగిపోయి వారిద్దరు పెళ్లి పీటలు ఎక్కాలి అని అనుకున్నట్టున్నారని బాలివుడ్ లో గాసిప్స్ మరుమోగుతున్నది.

అన్నట్టు ఎక్కడ మరో ఇంట్రేస్టింగ్ పాయింట్ కూడా వున్నది. అదేంటంటే టాలివుడ్ హీరో, మన్మథుడు నాగార్జున తో టబు స్నేహం నచ్చకనే టబుని దురంగా వుంచాడని సమాచారం. అయితే ఇప్పుడు టబు, నాగార్జున, స్నేహం అర్ధం చేసుకొని టాబుకు దగ్గర అయ్యాడని బాలివుడ్ లో తెగ చెవులు కోరుకుంటూన్నరూ.

English summary
Everyone knows about Tabu's special friendship with Telugu superstar Nagarjuna.Turns out the actor has another close friend — Sajid Nadiadwala. But it wasn’t always so.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu