రమ్యకృష్ణకూ, త్రిషకూ చెడిందా?

"నాకూ రమ్యకృష్ణకు విభేదాలు ఉన్న మాట నిజం కాదు. అవన్నీ వదంతులు. మేమిద్దరం ఎప్పుడూ వర్క్ కు సంబంధించిన విషయాల మీద మాట్లాడుకోం. కృష్ణ వంశీ కూడా నాకు బాగా తెలుసు. ఆయన నాకు పాత్రను ఆఫర్ చేసిన మాట నిజమే. కానీ నేను కాల్షీట్ల సమస్య వల్ల ఒప్పుకోలేకపోయాను" అని త్రిష ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. త్రిష తమిళంలో సర్వం సహా నాలుగు సినిమాల్లో, తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తోంది.
ramya krishna trisha krishna vamsi mahatma srikanth swaram కృష్ణవంశీ మహాత్మ త్రిష రమ్యకృష్ణ శ్రీకాంత్


Click it and Unblock the Notifications