ఫోటోలు : ఇదే పవన్ కళ్యాణ్ రియల్ క్యారెక్టర్

By Bojja Kumar

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ పెద్ద హోరో కదా...మరి ఆయన వ్యక్తిగతంగా ఎలా ఉంటారు. ఆయనకున్న రేంజికి, స్టేటస్‌కు మామూలు జనాలతో ఆయన చనువుగా ఉండటానికి ఇష్ట పడతారా? అసలు ఆయన రియల్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? సినిమాల్లో చూపించినట్లు ఆయన అందరితోనూ చాలా సరదాగా ఉంటారా?.....అనే సందేహాలు తరచూ వినిపిస్తూనే ఉంటాయి.

పవన్ అభిమానులు, ఆయన సన్నిహితుల వెర్షన్ ప్రకారం......పవన్ కళ్యాణ్ చాలా సింపుల్‌గా ఉండే వ్యక్తి. ఆయనకు ఆర్భాటాలంటే ఇష్టముండవు. అదే విధంగా అందరితోనూ చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు. ఎవరికి సహాయం చేయడానికైనా ముందుంటారు. అందరినీ గౌరవిస్తారు. సెలబ్రిటీలైనా, సామాన్య వ్యక్తులైనా ఆయన గౌరవించే తీరులో మాత్రం తేడా ఉండదు.

తాజాగా నెట్లో హల్ చల్ చేస్తున్న ఓ ఫోటో పవన్ కళ్యాణ్ రియల్ క్యారెక్టర్‌కు అద్దం పట్టేలా ఉన్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'అత్తారింటికి దారేది' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగులో తనను కలవడానికి వచ్చిన వ్యక్తితో పవన్ కళ్యాణ్ బిహేవియర్ ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతోంది.

ఫోటోలు : ఇదే పవన్ కళ్యాణ్ రియల్ క్యారెక్టర్

అత్తారింటికి దారేది సెట్లో పవన్ కళ్యాణ్ సరదాగా కొబ్బరిబొండం తాగిస్తూ...

ఫోటోలు : ఇదే పవన్ కళ్యాణ్ రియల్ క్యారెక్టర్

పవన్ కళ్యాన్ అందరితోనూ ఇలానే సరదాగా, సింపుల్‌గా ఉంటారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X