Just In
- 1 hr ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- 2 hrs ago
మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!
- 3 hrs ago
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
- 4 hrs ago
శ్రీరాముడిపై మోనాల్ గజ్జర్ అనుచిత వ్యాఖ్యలు: అందుకే అలాంటోడిని చేసుకోనంటూ షాకింగ్‌గా!
Don't Miss!
- Sports
మెల్బోర్న్ సెంచరీ చాలా స్పెషల్.. అందుకే సిడ్నీలో మైదానం వీడలేదు: అజింక్యా రహానే
- News
నేరం మీది కాదు..ఆ అదృశ్య వ్యక్తిది: ఎన్టీఆర్ సినిమా చూపిస్తున్నారు: నిమ్మగడ్డకు ముద్రగడ..ఘాటుగా
- Automobiles
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
- Lifestyle
జుట్టు పెరగడానికి నూనె మాత్రమే సరిపోదు, ఇక్కడ మోకాలి పొడవు జుట్టు యొక్క రహస్యం ఉంది
- Finance
Budget 2021: హెల్త్ బడ్జెట్ డబుల్! నిర్మలమ్మ 'ప్రధానమంత్రి హెల్త్‌ఫండ్?'
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అందరూ అలాంటి వాళ్లే, డిమాండ్ చేస్తే ముద్దులు..(ఫోటో ఫీచర్)
హైదరాబాద్: అల్లరి నరేష్ కథానాయకుడిగా ఇ సత్తిబాబు దర్శకత్వంలో 'జంప్ జిలానీ' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈచిత్రంలో ఇషా చావ్లా హీరోయిన్. తాజాగా ఆమె ఈ చిత్రానికి సంబంధించిన విషయాలు వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ 'సినిమా అందరికీ నచ్చుతుంది. సినిమాలో ప్రతి పాత్రా జంప్ చేస్తూనే ఉంటుంది' అని తెలిపారు. వెంకటేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై అంబికా రాజా రూపొందించిన 'జంప్ జిలాని' అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 12న విడుదలకు సిద్ధమవుతోంది.
'నా పాత్ర ఈ సినిమాలో ఓ ప్రత్యేకంగా అందరినీ డామినేట్ చేసేలా ఉంటుంది, ఆరోగ్యానికి సంబంధించిన అధికారిగా, రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగే నా పాత్ర గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది, తొలుత పూర్తి స్థాయి కామెడీ చిత్రమనగానే నటించడానికి భయపడ్డానను, ఎందుకంటే యాక్షన్ కంటే రియాక్షన్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకోవాల్సి ఉంటుంది. అల్లరి నరేష్, దర్శకుడు సత్తిబాబుల సహకారంతోనే ఈ చిత్రంలో తాను బాగా నటించగాలిగాను' అని ఇషా చావ్లా చెప్పుకొచ్చారు.
స్లైడ్ షోలో మరిన్నివివరాలు

సినిమా పరిశ్రమలో అందరూ ఆ టైపే
సినిమా పరిశ్రమలో కూడా అందరూ జంప్ జిలానిలే ఉంటారన్న విషయాన్ని ఈ సందర్భంగా ఇషా చావ్లా గుర్తు చేసారు.

అల్లరి నరేష్ పాత్ర గురించిస
అల్లరి నరేష్ పాత్ర అందరినీ డామినేట్ చేసేలా సాగుతుందని, తన పాత్రలో వినోదం పండించడానికి స్కోప్ ఎక్కువగా ఉంది కనుక ప్రేక్షకులను ఆకట్టుకునేలా తాను నటించానని తెలిపారు.

అల్లరి నరేష్ వ్యక్తిత్వం గురించి
షూటింగ్ సమయంలో అల్లరి నరేష్ ఉంటే అదొక హాలిడేస్పాట్‌లా ఉంటుందని, అన్ని తానై అందరినీ నవ్విస్తాడని తెలిపారు. నరేష్ సినిమాలో కామెడీ ఎక్కువగా ఉంటే, సునీల్ చిత్రంలో తానే ఎక్కువగా కామెడీ చేస్తాడని ఇషా చావ్లా ఆమె తెలిపారు.

నెగెటివ్ షేడ్స్ పాత్రలు చేయాలని ఉంది.
నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయాలని తనకు ఎప్పటి నుండో ఉందని. అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. ఈ చిత్రంలో మాత్రం ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశానని తెలిపారు.

కథ నచ్చితేనే చేస్తా
ఏ కథ అయినా ఒప్పుకోవడానికి ముందుగా ఆ కథ ఎలా వుంది అనేది ఆలోచిస్తానని, కథ నచ్చాక సంతకం చేస్తానని, నచ్చే కథలు రాకపోతే ఖాళీగా కూర్చుంటానుకానీ, ఎలాంటి సినిమాలుపడితే అలాంటివి చేయనని ఆమె అన్నారు.

ముద్దు సీన్లకు ఎకే
స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ముద్దు సన్నివేశాలలో నటించడానికి అభ్యంతరం ఏమీ లేదని, తెలుగు బాగా వచ్చింది కనుక డబ్బింగ్ చెప్పడానికి కూడా ప్రయత్నిస్తానని ఆమె వివరించారు.