For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News ఏపీలో కేజీఎఫ్ 3 గురించి చెప్పిన చంద్రబాబు
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్కు భారీ అడ్డంకి..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
'గౌతమ్' రీ-ఎంట్రీ
News
oi-Staff
By Staff
|
ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం తనయుడు గౌతమ్. సుచిత్రా చంద్రబోస్ దర్శకత్వంలో వచ్చిన 'పల్లకిలో పెళ్లికూతురు' చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమైన గౌతమ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచయమే. ఆ సినిమా ఆశించినంత విజయం సాధించకపోవడంతో తెరమరుగయిపోయారు. కానీ సినిమాలకు మాత్రం దూరం కాలేదు. ఇన్నాళ్లు నటనకు సంభందించిన శిక్షన తీసుకున్న గౌతమ్ త్వరలోనే రీ-ఎంట్రీకి సిద్ధమవుతున్నాడట.
'ఐతే', 'అనుకోకుండా ఒక రోజు', 'ఒక్కడున్నాడు', 'ప్రయాణం' లాంటి వైవిధ్యమైన చిత్రాలను అందించిన చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో నటించబోతున్నాడని సమాచారం. ఇప్పటికే కథాచర్చలు పూర్తయిన ఈ చిత్రం త్వరలోనే లాంఛనంగా ప్రారంభంకానుంది. ప్రస్తుతం కథానాయిక కోసం అన్వేషన జరుగుతోంది. ఈ రీ-ఎంట్రీతో తన కెరీర్ ఊపందుకుంటుందని గౌతమ్ ఆశిస్తున్నాడు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: gautham brahmanandam chandrasekhar yeleti prayanam suchitra chandrabose pallakilo pellikoothuru rathi గౌతమ్ బ్రహ్మానందం సుచిత్రా చంద్రబోస్ చంద్రశేఖర్ ఏలేటి మనోజ్ పల్లకిలో పెళ్లికూతురు
Story first published: Tuesday, September 1, 2009, 14:33 [IST]
Other articles published on Sep 1, 2009