'తీన్ మార్' సాక్షిగా పవన్ కళ్యాణ్ తెలంగాణావాది..!
పవన్ కళ్యాణ్ తెలంగాణా వాదిగా మారిపోయాడు. అవును. ఇది నిజం... అంటే నిజజీవితంలో కాదు.. సినిమాలో..'తీన్‌మార్' చిత్రంలో పవన్ కళ్యాణ్ తెలంగాణా ప్రాంతానికి చెందిన స్టూటెండ్ గా కన్పిస్తున్నాడని తెలిసింది. దాని కోసం కథలో సరైన మార్పులు చేసి తీన్ మార్ ను తీశారు. ఇప్పటికే ఈ చిత్రం టాకీ పూర్తయింది. ఇంకా మూడు పాటలు చేయాల్సి ఉంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఇప్పటికే.. తీన్ మార్.. టైటిల్ పై కొంతమంది స్టూడెంట్స్ ఆందోళన చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులనుద్దేశించి పవన్ 'సినిమా చూసిన తర్వాత మీరే చెప్పండి'అని వారికి బదులిచ్చాడు.. సినిమాలో తమ ప్రాంతానికి చెందిన వాడిగా నటించాడని వారు కూల్ గా ఉంటారని అనుకుంటున్నాడామో మరి.
teen maar pawan kalyan trisha jayanth c paranji mani sharma తీన్ మాన్ పవన్ కళ్యాణ్ త్రిష జయంత్ సి పరాన్జీ మణిశర్మ గణేష్ బాబు


Click it and Unblock the Notifications