'ఇట్ప్‌ మై లవ్‌స్టోరీ' ప్రివ్యూ

By Srikanya

అంతా కొత్త వాళ్లతో స్నేహగీతం ఫేమ్ మధుర శ్రీధర్ రూపొందించిన చిత్రం ఇట్స్ మై లవ్ స్టోరీ. ఈ చిత్రం ఈ రోజు(శుక్రవారం)విడుదల అవుతోంది. కథలో అర్జున్‌ (అరవింద్‌ కృష్ణ) హైదరాబాద్‌లోని ఓ సంస్థలో ఉద్యోగం చేస్తుంటాడు. వందన (నిఖిత) విశాఖపట్నం నుంచి వచ్చిన యువతి. మోడలింగ్‌పై ఆసక్తి ఎక్కువ. ఆ రంగంలో స్థిరపడి మంచి పేరు సంపాదించుకోవాలనుకొంటుంది. అందుకోసం తల్లిదండ్రుల్ని (జయసుధ, శరత్‌ బాబు) ఒప్పించి హైదరాబాద్‌ చేరుకుంటుంది. అనుకోని పరిస్థితుల్లో అర్జున్‌ ఇంట్లో ఉండాల్సి వస్తుంది. అందుకు కారణం ఏమిటి? అర్జున్‌, వందనల మధ్య ఎప్పుడు ఎలా పరిచయమైంది? ఈ తరవాత జరిగిన సంఘటనలు ఏమిటి? అనేదే కథాంశం. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ ''ఇదో నవతరం ప్రేమకథ.ఓ యువతి, ఓ యువకుడు ఒకే ఇంట్లో కలిసి ఉన్నంత మాత్రాన తప్పు చేస్తారని కాదు. కానీ సమాజం అందుకు ఒప్పుకోదు. ఈ ధోరణిని ఓ జంట ఎలా ఎదిరించిందో చూపిస్తున్నాం. పాటలు ఆకట్టుకొంటాయంటున్నారు.

ఇట్ప్‌ మై లవ్‌స్టోరీ
సంస్థ: షిరిడీసాయి కంబైన్స్‌
నటీనటులు: అరవింద్‌ కృష్ణ, నిఖిత, శరత్‌బాబు, జయసుధ, కాశీ విశ్వనాథ్‌, ప్రగతి తదితరులు.
నిర్మాత: మున్నా వెంకట కృష్ణారెడ్డి
దర్శకత్వం: మధుర శ్రీధర్‌
విడుదల: శుక్రవారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X