అరుంధతి నిర్మాతపై ఐటి రైడ్

అలాగే అరుంధతి చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ గానూ,క్రియోటివ్ డైరక్టర్ గానూ వ్యవరించిన రాహుల్ నంబియార్ కి తర్వాత ప్రాజెక్టు అప్పచెప్పనున్నట్లు తెలిపారు. అతనే అరుంధతిని దాదాపు సగ భాగం దాకా డైరక్ట్ చేసినట్లు సమాచారం. ఇక త్వరలోనే ఈ సినిమా మిగతాభాషల్లోకి డబ్బింగ్ చేసి రిలీజ్ చేసే ప్లానింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో అనూష్క ప్రధాన పాత్రల్లో కనిపించగా,సోనూ సూద్ ప్రతినాయకుడు పాత్రలో జీవించారు. సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ చిత్రాన్ని డైరక్ట్ చేసారు. ఇక ఈ చిత్ర విజయంపై గ్రాఫిక్స్,కథనం ప్లస్ పాయింట్స్ అయి సినిమాని నిలబెట్టాయి.అలాగే ఫిబ్రవరి ఇరవైన ఈ చిత్రం తమిళ వెర్షన్ రిలీజుకు ప్లాన్ చేస్తున్నారు. అక్కడ కూడా సంచలన విజయం సాధిస్తుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











