»   » నారా రోహిత్ ఇంటి పై ఐటీ దాడి... అప్పట్లో ఒకడుండేవాడు ఎఫెక్టేనా??

నారా రోహిత్ ఇంటి పై ఐటీ దాడి... అప్పట్లో ఒకడుండేవాడు ఎఫెక్టేనా??

Posted By:
Subscribe to Filmibeat Telugu

నారా రోహిత్ ఎంతో ఇష్టపడి స్వయంగా నిర్మించిన 'అప్పట్లో ఒకడుండేవాడు' మొదట్లో కలెక్షన్ లేక కొన్ని సెంటర్స్ లో డల్ గా అనిపించినా క్రమంగా స్ప్రెడ్ అయిన మౌత్ టాక్ తో అనూహ్యంగా పుంజుకుంది. హైదరాబాద్, వైజాగ్, విజయవాడ లాంటి నగరాల్లో హౌస్ ఫుల్ల్స్ తో టికెట్స్ దొరకటం కష్టంగానే ఉంది. ఇప్పుడిప్పుడే స్లో పాయిజన్ లా ఎక్కుతున్న మూవీ ఖచ్చితంగా 20 కోట్ల మార్క్ ని అవలీలగా దాటేస్తుందన్న నమ్మకం తో ఉన్నారు మేకర్స్. అదే నమ్మకం ఈ సినిమా యూనిట్ నే కాదు సామాన్య జనం లో కూడా వినిపిస్తోంది.

అయితే ఇప్పటికే కలెక్షన్లు పెరిగాయన్న వార్త తో ఐటీ అధికారులు అలెర్ట్ అయ్యారేమో ఆకస్మికంగా ఆరన్ మీడియా అధినేత నటుడూ నారా రోహిత్ ఇంటిమీదా, ఆరన్ ఆఫీసు లోనూ, ప్రశాంతి ముళ్ళపూడి ఇంటిదగ్గరా అదికారుల సోదాలు జరిగాయి. తెల్లవారుజాము 6 గంటలకే సోదాలు మొదలు పెట్టిన అధికారులు ఉదయం పదిగంటలవరకూ తమ సోదాలు కొనసాగించారు. అన్ని రికార్డులనీ పరిశీలించిన తరువాత ఎలాంటి అనధికారిక లెక్కల ఆస్తులూ, డబ్బూ లేదని తేలింది. అన్నీ సవ్యంగానే ఉన్నట్టు తేలటం తో ఇప్పుడు అప్పట్లో ఓకడుందేవాడు టీం లోని మరికొందరి పై దృష్టి పెట్టినట్టు సమాచారం...


IT Raids on Hero Nara Rohith

మొత్తానిజ్కి అప్పట్లో ఒకడుండేవాడు సినిమా మీదే కాదు బిజినెస్స్ బాగానే సాగిందన్న టాక్ కూడా బాగానే ఉందన్న మాట... ఎంత టాక్ రాకపోతే మాత్రం ఇంత త్వరగా ఐటీ దాడి జరుగుతుంది చెప్పండి. సో అదన్న మాట సంగతి ంకొత్తానికి అప్ప్ట్లో ఒకడుండేవాడు పెద్ద హైప్ నే క్రియేట్ చేసింది.. రేపటి నుండీ మరిన్ని థియేటర్లని కూడా పెంచుకుంటున్నాడు అపట్క్లో ఒకడుండేవాడు ఇంకోసారి ఆ థియేటర్ లిస్ట్...
సత్యం : అమీర్ పేట్
భ్రమరాంబ:కుకట్ పల్లి
సాయిరంగ: మియాపూర్
అంబ: మెహదీపట్నం
ఆరాధన :తార్నాక
రాఘవేంద్ర: మల్కాజ్ గిరి
శ్రీ రమణ: అంబర్ పేట్

English summary
IT officials did search at Rohith's places. Also Rohith has acted in seven films in 2016 including a cameo, considering all these elements, IT personnel expected to have good monies with Rohith.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu