ఇంటర్నెట్‌లో న్యూడ్ వీడియో.. పెదవి విప్పిన రాఖీసావంత్
ఇటీవల ఇంటర్నెట్‌లో న్యూడ్ వీడియో లీకైన న్యూడ్ వీడియో వ్యవహారంపై బాలీవుడ్ సెక్స్ బాంబ్ రాఖీ సావంత్ పెదవి విప్పింది.
ఇటీవల ఇంటర్నెట్‌లో న్యూడ్ వీడియో లీకైన న్యూడ్ వీడియో వ్యవహారంపై బాలీవుడ్ సెక్స్ బాంబ్ రాఖీ సావంత్ పెదవి విప్పింది. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని రాఖీ వెల్లడించింది. న్యూడ్ వీడియో లీకైన వ్యవహారం నా దృష్టికి వచ్చింది. నా అసెస్టింట్ ఈ విషయానికి సంబంధించిన సమాచారాన్ని అందించారు. ఆ వ్యవహారం చాలా దారుణం. వీడియోలో ఉన్నది నేను కాదు అని రాఖీ సావంత్ చెప్పారు.

ఆ వీడియోను చూసిన ఎవరైనా అది నాది కాదని చెప్తారు. సభ్యత, సంస్కారం తెలిసిన భారతీయనారిని. ఉన్నతస్థాయికి చేరుకోవడానికి కష్టపడుతాను. కానీ ఇలాంటి నీచమైన స్థాయికి దిగజారను. నా ఇమేజ్‌ను దిగజార్చేందుకు ఇలాంటి వీడియోలను లీక్ చేస్తున్న వారు ఇంకా ఏదైనా పని వెతుక్కుంటే మంచిది అని ఆమె సలహా ఇచ్చారు.



Click it and Unblock the Notifications











