twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టేజ్ మీద కొట్టుకున్న నందు, శ్రీముఖి..

    భాస్కర గ్రూప్ అఫ్ మీడియా సంస్థలో దాసరి భాస్కర్ యాదవ్ నిర్మించిన చిత్రం ''కుటుంబ కథా చిత్రం''. ఈ చిత్రానికి వి.ఎస్.వాసు దర్శకుడు.

    By anand
    |

    Recommended Video

    స్టేజ్ మీద కొట్టుకున్న నందు, శ్రీముఖి

    భాస్కర గ్రూప్ అఫ్ మీడియా సంస్థలో దాసరి భాస్కర్ యాదవ్ నిర్మించిన చిత్రం ''కుటుంబ కథా చిత్రం''. ఈ చిత్రానికి వి.ఎస్.వాసు దర్శకుడు.గురువారం ఉదయం హైదరాబాద్ లో ఈ సినిమా పోస్టర్ మరియు టీజర్ ను విడుదల చేసారు. ఈ సందర్భంగా సినిమా యూనిట్ అందరూ హాజరయ్యారు.
    ముఖ్య అతిధిగా హాజరైన ప్రముఖ నిర్మాత మల్కాపురం శివకుమార్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. నిజానికి ఈ సినిమా నిర్మాత భాస్కర్ యాదవ్ నన్ను చాలా విసిగించాడు. నేను కొన్ని సార్లు ఇటువంటి సినిమాలు చిన్న సినిమాలు నడవవు అని కూడా అన్నాను. కానీ తను మొండిగా కష్టపడ్డాడు. సినిమా చేసి చూపించాడు. నిజానికి ఈ సినిమాకి నిర్మతనే హీరో అంటూ చాలా ఆవేశంతో చిన్న సినిమాలు విడుదల చేసుకోటానికి సరిగా థియేటర్స్ కుడా లేవు..

    ఇటువంటి పరిస్థితుల్లో కుడా సినిమాలు తీస్తున్నారు అంటే సినిమా మీద ఎంత అభిమానం వుందో తెలుసుకోవాలి. నా వంతుగా నేను సాహసం చేస్తాను సినిమా విడుదల కోసం నేను ముందు నిలబడుతా అంటూ వేదిక సాక్షిగా నిర్మాతకి మాటిచ్చారు.ఈ సినిమాలో విలన్ కమల్ కామ రాజు మాట్లాడుతూ దర్శకుడు వాసు వచ్చి ఈ కధ చెప్పినప్పుడు ఆ పాత్ర నన్ను చాలా ఆకట్టుకుంది. నేను అడిగిన వెంటనే తను, మీకోసమే రాసిన కధ సార్ అన్నారు. నిజంగా సినిమాలో చాలా కష్టమైన క్యారెక్టర్ అది, ఇక సినిమా స్క్రీన్ ప్లే గుణించి మాత్రం ఎంత చెప్పిన తక్కువే. ఈ సినిమా ఎన్ని భాషల్లో విడుదల చేసినా చూస్తారు. అంతమంచి స్క్రీన్ ప్లే వున్న సినిమా ఇది అని అన్నారు..

    English summary
    "Kutumba Katha Chitram" is a Family Entertainer. This is not a tagline but the title of the new movie starring Sri Mukhi. Directed by actor Harshavardhan. The movie is said to be made on a controlled budget with the actor handling many roles and he will soon complete the post production and release the movie it seems. Now, the actress has her another movie getting ready to wrap up the shoot as well. The movie's name is Kutumba Katha Chitram and the actress will be seen with Nandu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X