twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    న్యూడ్ గా కనిపించి నీతూ చంద్ర సెన్సేషన్

    By Srikanya
    |

    శేఖర్ కమ్ముల గోదావరి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన నీతూ చంద్ర తాజాగా అపార్టమెంట్ అనే బాలీవుడ్ చిత్రంలో న్యూడ్ గా కనిపిస్తోంది. అందులో ఆమె న్యూడ్ గా కూర్చుని స్నానం చేస్తున్న స్టిల్ బయిటకు వదిలారు. ఆ స్టిల్ చక్ర సినిమాలో స్మితాపాటిల్ స్లమ్ లో స్నానం చేసే సీన్ ను గుర్తు చేస్తోందంటూ అభిమానులు మురిసిపోతున్నారు. ఇక ఈ విషయమై ఆమెను కలిసిన మీడియాతో నీతూ మాట్లాడుతూ..ఇక స్మితా పటేల్ చేసిన సీన్ తో పోల్చటం గర్వంగానే ఉంది. అయినా ఇంతకుముందు ట్రాఫిక్ సిగ్నల్ సమయంలో కూడా అలాగే పోల్చారు అంటూ గర్వంగా చెప్పింది. అలాగే ఆ సీన్ లో నన్ను నగ్నంగానే కనపడతాను. అయితే అది పూర్తి నగ్నంగా ఉన్నానా, కెమెరా ట్రికా అన్న విషయం చెప్పను. అయినా ఏ హీరోయిన్ అయినా అలాంటి సన్నివేశంలో ఏదైనా ధరించి నటిస్తుందా అంటూ నీతూచంద్ర అడుగుతోంది.

    దర్శకుడు గురించి చెపుతూ నీతూ....నాకు దర్శకుడు జగమోహన్ స్క్రిప్టు నేరేట్ చేసేటప్పుడు ఈ స్నానం చేసే సన్నివేశం ఓ అప్షన్ అని చెప్పారు. అయితే నేను షూట్ చేయమని చెప్పాను. ఆయన చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి ఆ షాట్స్ పూర్తి చేసారు. ఆయన నీకు ఇష్టం లేకపోతే తీయను అని మళ్ళీ సీన్ షూట్ చేసే ముందు చెప్పారు. అయితే నా మాటే నెగ్గింది. ఇక ఈ సీన్ చేసేటప్పుడు ఎంతమంది ఉన్నారు అంటే జగ్ సర్, కెమెరామెన్ ఉదయ్ తివారి, నా అసెస్టెంట్ కృష్ణ బెనర్జీ ఉన్నారు. అయితే నేను ఈ సీన్ చేసేటప్పుడు అస్సలు ఇబ్బంది పడలేదు. చాలా ప్రొపిషనల్ గా కెమెరా ముందు నటించాను. అయితే సీన్ కు ముందు కాస్త నెర్వస్ గా అనిపించింది, అయితే వాళ్ళు తీసే విధానం చూసి కాన్ఫిడెంట్ వచ్చింది అంటోంది. ఇక అపార్టమెంట్ చిత్రం ఓ కాంటింపరరీ ధ్రిల్లర్. ఓ అపార్టెమెంట్ లో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే కథ. నీతూ చిన్న టౌన్ నుంచి సిటీకి వచ్చిన అమ్మాయిగా చేస్తోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X