ఆడా..మొగా కలిసిన పాత్ర చేయటం కష్టమే

కానీ తర్వాత ఆలోచిస్తే ఛాలెంజ్ గా ఉండే ఇలాంటివే చేయాలనిపించింది..వెంటనే ఫోన్ చేసి ఓకె చేసాసా అంటున్నారు. ఇక ఈ విషయాన్ని నిన్న జరిగిన టాటా స్కై వారి నెక్ట్స్ ఆఫర్స్ లాంచింగ్ సందర్భంగా చెప్పాడు. అలాగే ఆయన టీవీలో ఏ పోగ్రామ్స్ చూస్తారు..ఇష్టపడతారు అంటే హిస్టరీ ఛానెల్ మోర్ ఇన్ఫర్ మేటివ్ అని చూస్తూంటాను. అలాగే మరో ఛానెల్ లో జావేద్ జాఫ్రీ పోగ్రాం వస్తుంది. అది అంటే మా పాపకు చాలా ఇష్టం .అందుకే నేనూ చూస్తూంటాను అన్నాడు.


Click it and Unblock the Notifications











