ఐటం నెంబర్ ఛార్మి
హీరోయిన్ గా అవకాశాలు భాగా తగ్గిపోయినా సంపాదనలో మాత్రం ముందే ఉంది ఒకప్పటి బొద్దుగుమ్మ ఇప్పుడు స్లిమ్ ఛార్మి. ప్రస్తుతం సయ్యాటలో మాత్రం హీరోయిన్ గా చేస్తున్న ఛార్మికి ఐటమ్ నెంబర్స్ మాత్రం ఎక్కువే వస్తున్నాయి. పవన్ దర్మకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్రేమ్స్ ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై నల్లురి రాజశేఖర్ నిర్మస్తున్నారు. వి.వి.వినాయక్ డైరెక్ట్ చేస్తున్న సినిమాలో జూ.ఎన్టీఆర్ తో అదుర్స్ అంటూ ఒక ఐటమ్ సాంగ్ చేయనున్న ఛార్మి తన అభిమాన దర్శకుడయిన కష్ణవంశీ చిత్రం మహాత్మలో శ్రీకాంత్ లో దైలామో దైలమో అంటూ ఇంకో ఐటమ్ సాంగ్ కంప్లీట్ చేసింది. ఎన్టీఆర్ సినిమా ప్రస్తుతం ఇటలీలో షూట్ జరుపుకొంటున్నది. అక్కడ ప్యాకప్ అయిన వెంటనే ఇక్కడ తీసే ఈ ఐటమ్ సాంగ్ తో ఆల్ మోస్ట్ సినిమా పూర్తి అయిపోయినట్టే అని తెలుస్తుంది.
sye aata charmy ajay krk pavan jr ntr adhurs mahatma srikant సయ్యాట ఛార్మి అజయ్ కెఆర్ కె పవన్ జూ ఎన్టీఆర్ అదుర్స్ మహాత్మ శ్రీకాంత్


Click it and Unblock the Notifications