twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒక్క మగాడిని నేనే!

    By Staff
    |
    Balakrishna
    భారీ బడ్జెట్ తో రూపొందిన ఒక్క మగాడు సినిమా తన వ్యక్తిత్వానికి అద్దంపట్టే విధంగా ఉంటుందని బాలకృష్ణ వ్యాఖ్యానించాడు. సంక్రాంతి కానుకగా రానున్న ఈ సినిమాపై అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి. చిత్ర దర్శక నిర్మాత వైవియస్ చౌదరి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. కాగా ఈ చిత్రంలోని డైలాగులు నా వ్యక్తిత్వానికి దగ్గరగా ఉన్నాయని బాలకృష్ణ అన్నారు. ప్రాణాలతో చెలగాటం ఆడేవాడి ప్రాణాలు తీస్తాను...ప్రాణానికి విలువనిచ్చేవాడికి ప్రాణమిస్తాను లాంటి ఫవర్ ఫుల్ డైలాగులు ఈ సినిమాలో ఉన్నాయి. నాన్నగారు బొబ్బిలి పులితో విజయం సాధిస్తే నేను బొబ్బిలి సింహంతో విజయం సాధించాను...నాన్నగారు మగాడుగా అభిమానుల్ని అలరిస్తే నేను ఒక్క మగాడు గా తప్పక విజయం సాధిస్తాను... అన్నారు బాలకృష్ణ.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X