స్టార్ డైరక్టర్ సెక్స్ లైఫ్ రూమర్స్

By Staff

Karan Johar
బాలివుడ్ స్టార్ డైరక్టర్ కరణ్ జోహార్ ప్రెవేట్ లైఫ్ గురించి మొదటి నుంచి రకరకాల రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి.వాటిల్లో ముఖ్యంగా ఆయన్ని గే అని అందుకే పెళ్ళి చేసుకోవటం లేదనేదే ఎక్కువ భాధ పెడుతోందని ఆయన మీడియాతో చెప్పుకొచ్చారి. అంతేగాక ఆయన తాజాగా హోమో సెక్స్ ని సమర్ధించేలా అది పెద్ద ఇష్యూ కాదంటూ దోస్తానా చిత్రం తీసారు. దాంతో బాలీవుడ్ లో అంతా అదే విషయాన్ని చర్చించుకుంటున్నారని కరణ్ కోప్పడుతున్నారు.

తనకి ప్రెవేట్ లైఫ్ ఉంటుందని దాన్ని పబ్లిక్ చేయటం అవసరమా అని వాదిస్తున్నాడు. అలాగే అసలు తన సెక్స్ ఓరియంటేషన్ పై అంత ఆసక్తి అవసరమా అని ప్రశ్నిస్తున్నాడు. తను పెళ్ళి చేసుకుంటానని అలాగే ఎప్పుడు ఎవరితో అన్నది చెప్పాల్సిన అవసరం తనకు లేదని చెప్తున్నాడు. పనిపాట లేనివాళ్ళే రూమర్స్ పుట్టిస్తారని,వాటికి తను బలవ్వదలుచుకోలేదని అలాంటివి పట్టించుకోనంటూనే వార్నింగ్ లు ఇచ్చాడు. దోస్తానా సక్సెస్ మీట్ లో ఓ ప్రశ్నకు సమాధానంగా ఇదంతా చెప్పుకొచ్చాడు. అలాగే సినిమాల్లో చూపెట్టేవన్నీ నిజజీవితంలో జరిగితేనే ప్రేరణ పొంది తీయలేమని,ఊహించి కథలు తయారు చేస్తారని ఆయన చెప్పుకొచ్చారు. అయినా ఇది ఎవరి సమస్యా కాదు...ఎందుకింత పెద్దది చేస్తారు ఇది మీకు సంభంధం లేని విషయం అని పదే పదే చెప్పాడు.పాపం వీళ్ళయినా నమ్మచ్చుకదా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X