ఫ్యామిలి సినిమా కాదు...పిల్లలకు చూపించవద్దు.. సిద్ధార్థ్
Recommended Video

ఇది ఫ్యామిలీ సినిమా కాదు చూడకండి...!
''గృహం''తెలుగు సినిమా ప్రెస్ మీట్ హైదరాబాద్ జరిగింది సినిమా దర్శకుడు,సంగిత దర్శకుడు,హీరో హాజరయ్యారు కాగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చారు.
ప్రశ్న:ఫ్యామిలితో చూడొచ్చా..?
సిధార్థ:ఇది ''ఫ్యామిలితో చూసే సినిమా కాదు'' ఇలాంటి ఇది A సర్టిఫికేట్ సినిమా...పిల్లలు చూడకూడదు,హార్ట్ ఎటాక్ వున్నవాళ్ళు ,ప్రెగ్నెంట్ వున్నా వాళ్ళు చూడకూడదు.,అందరు కలిసి వెళ్ళటానికి '' సినిమా టాకీస్ అది గుడి కాదు'' అని సిద్ధార్థ్ పంచ్‌లు వేసారు. ఇంకా రొమాన్స్ సీన్స్ గురించి ఆసక్తికరమైన మాటలు చెప్పారు.
నటీనటులు :సిధార్థ,ఆండ్రియా,అతుల్ కులకర్ణి,
సాంకేతిక వర్గం:దర్శకుడు.మిలింద్ రావ్,నిర్మాత: సిధార్థ, కథ: సిధార్థ,మిలింద్, సంగీతం గిరీష్, డీవోపీ శ్రియాస్ క్రిష్ణ.


Click it and Unblock the Notifications











