twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గుర్తుండిపోయేలా గర్ల్ ఫ్రెండ్ బర్తడే పార్టీ, సీక్రెట్ గా...నైటంతా ,ఆ జాగ్రత్తలతో.... (ఫొటోలు)

    By Srikanya
    |

    ముంబై: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మరోసారి అతని గర్ల్ ఫ్రెండ్ లులియా వాంటర్‌ ని తన పార్టీతో మరిపించాడు. ఆమె 36 వ పుట్టిన రోజుని మీడియాకు సీక్రెట్ గా, బాలీవుడ్ కు బహిరంగంగా తన ఫ్రెండ్ సర్కిల్ లో ఏర్పాటు చేసి ఘనంగా జరిపాడు.

    ఈ పుట్టిన రోజు పార్టీలో ప్రీతి జింతా నుండి అమృత అరోరా, డైసీ షా ఇలా అందరూ సల్మాన్ ఫ్రెండ్స్ వచ్చేసి పండుగ చేసుకున్నారు. ఆ పార్టీ రాత్రంతా జరుగుతూనే ఉందని సమాచారం. అపీషియల్ గా సల్మాన్ ..ఆమెతో రిలేషన్ షిప్ బయిటపెట్టకబోయినా వీళ్లిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే టాక్ వచ్చేసింది. సల్మాన్ లేని కొన్ని ఫొటోలను లులియా తెలివిగా ఎంచి ఇనిస్ట్రగ్రామ్ లో పెట్టింది.

    కేవలం సల్మాన్ క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే కాకుండా ఆయన కుటుంబం సైతం ఈ పార్టీకి హాజరయ్యింది. అల్విరా ఖాన్ నుంచి అర్పితా ఖాన్ శర్మ,ఆయుష్ శర్మ ఇలా అందరూ ఈ పుట్టిన రోజు లో పాల్గొని ఎంజాయ్ చేసారు.

    సల్మాన్ గురించి మీడియాలో రోజుకో వార్త వస్తున్న నేపధ్యంలో ఎవరూ కూడా సల్మాన్, లులియా కలిసి ఉన్న ఫొటోను ఎక్కడా సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో షేర్ చేయలేదు. సల్మాన్ ఈ విషయమై అందరినీ రిక్వస్ట్ చేసి ఒప్పించినట్లు తెలుస్తోంది.

    ఇక జూలై 6న విడుదలైన సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ చిత్రం వారం రోజుల్లో 200 కోట్ల కలెక్షన్లు సాధించగా, అర్పిత కుటుంబ సభ్యుల కోసం స్మాల్ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ పార్టీకి సల్మాన్, లులియాలు ఒకే కారులో రాగా, సల్లూ భాయ్ క్యాజువల్ డ్రెస్‌లో కనిపించాడు. లులియా సూట్ ధరించింది. ఇక ఈ పార్టీకి అర్భాజ్, సోహైల్ ఖాన్ లతో పాటు నటులు అర్జున్ రాంపాల్, వరుణ్ ధావన్‌లు హాజరయ్యారు.

    స్లైడ్ షోలో ఫొటోలు

    ప్రీతి జింతా

    ప్రీతి జింతా

    సల్మాన్ స్నేహితురాళ్లలో ప్రీతి జింతా అతి ముఖ్యులు. ఆమె ఈ బర్తడే సెలబ్రేషన్స్ లో ఉత్సాహంగా పాల్గొంది

    సల్మాన్ చెల్లి

    సల్మాన్ చెల్లి

    సల్మాన్ చెల్లెలు అర్పితా ఖాన్, అమృత అరోరా,అలివరా ఖాన్ ఇంకా చాలా మంది సల్మాన్ కుటుంబ సభ్యులు , శ్రేయాభిలాషులు ఈ పార్టీలో పాల్గొన్నారు.

    జాగ్రత్తలు

    జాగ్రత్తలు

    సల్మాన్ ఫొటో ఈ పార్టీ మ్యాటర్ లో బయిటకు రాకుండా ఉంచటంలో వీరంతా సక్సెస్ అయ్యారు.

    స్పెషల్ ఫ్రెండ్స్

    స్పెషల్ ఫ్రెండ్స్

    సల్మాన్ కు చెందిన సన్నిహితులు, లులియాకు చెందిన వారు వచ్చారు కానీ సల్మాన్ మాత్రం వచ్చి ఎవరకి కనపడకుండా వెళ్లిపోయారు.

    మరో సోదరి

    మరో సోదరి

    సల్మాన్ ఖాన్ మరో సోదరి శ్వేత కూడా ఈ పార్టీకి హాజరయ్యింది.

    అదిరిపోయింది

    అదిరిపోయింది

    లులియా ఈ పుట్టిన రోజు కోసం స్పెషల్ గా డిజైన్ చేసి కట్టుకున్న డ్రస్ లో మెరిసిపోయింది.

    సంజయ్ దత్

    సంజయ్ దత్

    ఈ పుట్టిన రోజు పార్టీకి సంజయ్ దత్ తన ఫ్యామిలితో వచ్చాడు.

    English summary
    Salman Khan throwing a big birthday bash for girlfriend Iulia Vantur seem to have come true. The 50-year-old actor did make Iulia's 36th birthday memorable by calling in his close friends on Iulia's special day. From Preity Zinta to Amrita Arora to Daisy Shah, all of Salman's close friends were seen at Iulia's birthday bash.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X