జెనీలియా సినిమాకు అంత రేటా?

ఇప్పుడు సీన్ మారింది.కలర్స్ ఛానెల్ వారు తమకి జానే తూ సినిమా కావాలని జీ వారిని అడిగారు. జీ వారు ఆలోచించుకుని టేబుల్ ప్రాపెట్ గా అక్షరాలా పదిహేడు కోట్ల పదకొండు లక్షలకు అమ్మేసారు. దాంతో తారా జమీన్ పర్ తొమ్మిది కోట్ల హైయిస్ట్ శాటిలైట్ రైట్ ని ఆ చిత్రం దాటిపోయింది. అలాగే జానేతూ బడ్జెట్ కి పదిహేడు కోట్లు అనేది మూడు రెట్లు మొత్తం. ఇక ఇంత రేటుకి కలర్స్ ఛానెల్ వారు తీసుకుంటే...వారు మొత్తం టీవీలో వేసుకుని యాడ్ రెవిన్యూ ఎంత ఆశిస్తున్నారో అని బాలీవుడ్ లో చర్చ జరుగుతోంది.
అంటే భాక్సాఫీస్ వద్ద జానేతూ వసూలు చేసిన మొత్తం,దానిపై జీ వారు సంపాదించిన లాభం,రాబోయే రోజుల్లో ఛానెల్ వారు సంపాదించబోయే రెవిన్యూ,ఓవర్ సీస్ రైట్స్ అలా చాలా పెద్ద లో వసూలు చేస్తోంది...చెయ్యబోతోంది. ఓ చిన్న సినిమా పెద్ద విజయం అని నిరూపించిన ఇటువంటి చిత్రాలు తెలుగులో ఎప్పుడు వస్తాయో...మనకెప్పుడు అంత రేటు పలుకుతాయో.


Click it and Unblock the Notifications











