ఫోటోలు:అ(న)సూయతోనే? మరో యాంకర్ సెక్సీ ఫీట్లు!
హైదరాబాద్ : సినిమా హీరోయిన్లు తమ పబ్లిసిటీ పెంచుకోవడం కోసం ఇతర హీరోయిన్లతో పోటీ పడటం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా అందాల ప్రదర్శనలో ఒకరిని మించి ఒకరు రెచ్చిపోతుంటారు. ఈ తరహా పోటీ వాతావరణం ఇప్పుడు యాంకర్లకు పాకింది. ఒకరితో ఒకరు పోటీ పడుతూ వీరు కూడా సెక్సీగా పోటీ పడుతుండం గమనార్హం.
జబర్దస్త్ టీవీ కార్యక్రమంతో బాగా పాపులర్ అయిన యాంకర్ అనసూయ తెలుగు బుల్లి తెరకు సెక్సీనెస్‌ను పరిచయం చేసింది. దీంతో అమ్ముడు పబ్లిసిటీ అందనంత ఎత్తుకు వెళ్లింది. ఆమె చలాకీ తనానికి తోడు హాట్ అండ్ సెక్సీ యాటిట్యూడ్ కారణంగా ఆడియో వేడుకలకు యాంకరింగ్ చేసే అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడ్డాయి.
ఓ వైపు జబర్దస్త్ షో చేస్తూ...మరో వైపు ఆడియో వేడుకలకు, ఇతర సినీమా ఫంక్షన్లకు యాంకరింగ్ చేస్తూ బిజీబిజీగా గడుపుతున్న అనసూయ ఏమైందో తెలియదు కానీ ఉన్నట్టుండి 'జబర్దస్త్' షోకు దూరమైంది. ఆమె స్థానంలో మరో సెక్సీ యాంకర్ రేష్మి వచ్చి చేరింది.
మరిన్ని ఆసక్తికర వివరాలు, హాట్ ఫోటోలు స్లైడ్ షోలో....

అనసూయ ప్లేసులో రేష్మి
ఏమైందో తెలియదు కానీ అనసూయను పక్కన పెట్టిన నిర్వాహకులు ఆమె స్థానంలో రేష్మి రంగంలోకి దిగారు. మరి అనసూయ స్వయంగా తప్పకుందా? లేక కావాలని ఆమెను పక్కకు తప్పించారా? అనే విషయం తెలియాల్సి ఉంది.

ప్రేక్షకుల్లో అసంతృప్తి
అనసూయ ఉన్నట్టుండి ‘జబర్దస్త్' షోకు దూరం అవడంతో ప్రేక్షకుల్లో ఒక్కసారి అసంతృప్తి రగిలింది. కొత్తగా వచ్చిన రేష్మి అనసూయలా ఆకట్టుకోవడం లేదంటూ కొందరు పెదవి విరిచారు. మళ్లీ అనసూయ రావాలని కోరిన వారూ ఉన్నారు.

విషయం గ్రహించిన రేష్మి
అనసూయకు ఉన్న ఫాలోయింగ్ గ్రహించిన రేష్మి ఆమెను అంతా మరిచిపోయేలా చేసేందకు సెక్సీనెస్ మంత్రాన్ని పాలోయింది. అనసూయకంటే సెక్సీగా బుల్లితెరపై కనిపిస్తూ హల్ చల్ చేసింది.

అనసూయ రూట్లో పబ్లిసిటీ కోసం ఫోటో షూట్లు...
అనసూయ మాదిరి పాపులర్ కావడానికి ఆమె ఫాలో అయిన మార్గాన్నే అనుసరించింది. సెక్సీగా ఫోటో షూట్లు పాల్గొడం ప్రారంభించింది. కవ్వించే ఫోజులతో రెచ్చిపోవడం ప్రారంభించింది. తన అందాలతో ప్రేక్షకులపై సమ్మోహనాస్త్రం విసురుతోంది.

అనసూయపై అసూయతోనేనా?
రేష్మి పోకడ చూస్తుంటే అనసూయకు ఉన్న ఫాలోయింగ్, పబ్లిసిటీ చూసి అసూయ పడి ఇలా చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. ఇటీవల విడుదలైన పలు ఫోటో షూట్లు గమనిస్తే ఆమె కళ్లలో ఆకసి కనిపిస్తోందనే వాదన వినిపిస్తోంది.

టాలెంటుతో పాటు సెక్సీ నెస్ ఉంటేనే మనుగడ...
ప్రస్తుతం ఏ రంగంలో అయినా....ముఖ్యంగా ఎంటర్టెన్మెంట్ రంగంలో గ్లామర్ అనే పదానికి ప్రాముఖ్యత పెరిగింది. ఇక్కడ ఎంత టాలెంట్ ఉన్నా సెక్సీ నెస్ ఉంటేనే మనుగడ. అందుకే అంతా అదే దారిలో నడుస్తున్నారు.

అనసూయ పబ్లిసిటీ తగ్గించడమే లక్ష్యమా?
రేష్మి జోరు చూస్తుంటే అనసూయ పబ్లిసిటీ తగ్గించి తన పేరు రచ్చకెక్కాలనే ఉద్దేశ్యంతో ఇలా సెక్సీగా రెచ్చిపోతున్నట్లు స్పష్టం అవుతోంది. అయి మరి ఈ తెగింపు పోకడ ఎలాంటి ఫిలితాలను ఇస్తుందో చూడాలి.

ఆ...అవకాశాలు వస్తాయా?
ఇటీవల కాలంలో సినిమా ఫంక్షన్లలో అనసూయ జోరు ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ఆమె అవకాశాలకు గండి కొట్టి వాటిని తాను దక్కించునేందుకు రేష్మి తన సెక్సీ అందాలను పెట్టుబడిగా పెడుతోందని అనే వారూ లేకపోలేదు.


Click it and Unblock the Notifications











