twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సమంత అందాలు అబ్బో...‘జబర్‌దస్త్’(ఫోటోలు)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: నందిని రెడ్డి దర్శకత్వం లో హీరో సిద్దార్థ మరియు సమంత జంటగా రూపొందుతున్న సినిమా 'జబర్దస్త్'. నిత్యా మీనన్ కూడా ముఖ్య పాత్రను పోషిస్తోంది. శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదలయ్యాయి. ఇప్పటికే తన అందంతో యూత్ మతి పోగొట్టిన సమంతో ఇందులో మరింత హాట్ గా కనిపించింది.

    ఈ చిత్రం ఆడియో జనవరి 27న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఈచిత్ర నిర్మాత బెల్లకొండపై కొన్ని పోలీస్ కేసులో నమోదు కావడంతో ఆడియో వేడుక అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇప్పటికే ఈచిత్రం ఫస్ట్ కాపీ సిద్దం అయింది. త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నారు. ఫస్ట్ కాపీ చూసిన అనంతరం హీరో సిద్ధార్థ ట్విట్టర్ ద్వారా తన అనుభవాలను పంచుకున్నారు. సినిమా చాలా బాగా వచ్చిందని, నా కెరీర్లో తొలిసారి లేడీ డైరెక్టర్ తో చేసాను. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. తప్పకుండా హిట్టవుతుందనే నమ్మకం ఉందని సిద్ధార్థ ట్వీట్ చేసారు.

    'జబర్దస్త్' చిత్రాన్ని దర్శకుడు లింగుసామి తమ తిరుపతి బ్రదర్స్ బ్యానర్ పై తమిళంలోకి అనువదిస్తున్నారు. ఇందుకు సంబంధించిన అనువాదపు హక్కులను ఆయన సొంతం చేసుకున్నారు. తమిళంలో దీనికి 'డుం డుం పీ పీ' అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రానికి సంగీతం: థమన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బి .మహేంద్రబాబు, నిర్మాత: బెల్లంకొండ సురేష్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: బి.వి.నందినిరెడ్డి.

    బజర్‌దస్త్ ఫస్ట్ లుక్ పోస్టర్ల, సమంత అందాలపై ఓ లుక్కేద్దాం...

    సమంత అందాలు అబ్బో...‘జబర్‌దస్త్’(ఫోటోలు)

    జబర్‌దస్త్ మూవీ ఫోటోలు

    సమంత అందాలు అబ్బో...‘జబర్‌దస్త్’(ఫోటోలు)

    జబర్‌దస్త్ మూవీ ఫోటోలు

    సమంత అందాలు అబ్బో...‘జబర్‌దస్త్’(ఫోటోలు)

    జబర్‌దస్త్ మూవీ ఫోటోలు

    సమంత అందాలు అబ్బో...‘జబర్‌దస్త్’(ఫోటోలు)

    జబర్‌దస్త్ మూవీ ఫోటోలు

    సమంత అందాలు అబ్బో...‘జబర్‌దస్త్’(ఫోటోలు)

    జబర్‌దస్త్ మూవీ ఫోటోలు

    సమంత అందాలు అబ్బో...‘జబర్‌దస్త్’(ఫోటోలు)

    జబర్‌దస్త్ మూవీ ఫోటోలు

    సమంత అందాలు అబ్బో...‘జబర్‌దస్త్’(ఫోటోలు)

    జబర్‌దస్త్ మూవీ ఫోటోలు

    సమంత అందాలు అబ్బో...‘జబర్‌దస్త్’(ఫోటోలు)

    జబర్‌దస్త్ మూవీ ఫోటోలు

    సమంత అందాలు అబ్బో...‘జబర్‌దస్త్’(ఫోటోలు)

    జబర్‌దస్త్ మూవీ ఫోటోలు

    సమంత అందాలు అబ్బో...‘జబర్‌దస్త్’(ఫోటోలు)

    జబర్‌దస్త్ మూవీ ఫోటోలు

    Read more about: samantha siddharth
    English summary
    
 Siddharth-Samantha starrer 'Jabardasth' movie first look posters released. Jabardasth is done with the shooting part and the film is in post production stage. Nandini Reddy wielding the megaphone and Nithya Menon in a pivotal role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X