»   » హాట్ హాట్‌గా ప్రముఖ హీరో కూతురు.. ఇంటర్నెట్‌లో వైరల్ (ఫోటోలు)

హాట్ హాట్‌గా ప్రముఖ హీరో కూతురు.. ఇంటర్నెట్‌లో వైరల్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌లో అగ్రనటుడు జాకీ ష్రాఫ్ కూతురు కృష్టాష్రాఫ్ హాట్ హాట్ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం ఈ అమ్ముడు బాలీలో విహార యాత్ర చేస్తున్నది. ఎండ తాపానికి తట్టుకోలేక సముద్ర జలాల్లో విహారం చేస్తున్నది. ఒకవైపు తన అన్నయ్య టైగర్ ష్రాఫ్ ఒకవైపు హిట్ కోసం ఎండలో చెమటోడుస్తుంటే కృష్ణాష్రాఫ్ మాత్రం సరదాల్లో తేలిపోతూ.. మీడియాకు పతాక శీర్షికలకు ఎక్కుతున్నది.

ఇన్స్‌టాగ్రామ్‌లో వైరల్..

ఇన్స్‌టాగ్రామ్‌లో వైరల్..

ఇటీవల బాలీలో హాట్ హాట్‌గా దిగిన ఫోటోలు ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆమె అకౌంట్‌ను దాదాపు 2 లక్షల మంది ఫాలో అవుతున్నారు. తాజా ఫోటోలను నెటిజన్లు భారీ మొత్తంలో లైకులు కొడుతూ కామెంట్లు పెట్టడం గమనార్హం.

జాకీ అభిమానులకు..

జాకీ అభిమానులకు..

బాలీ పర్యటన సందర్భంగా స్విమ్మింగ్ పూల్‌లో దిగిన దృశ్యం ఇది.. ఇలా హాట్ హాట్‌గా జలకాలాడుతూ సేద తీరుతున్న ఆమె దృశ్యాలు జాకీ అభిమానులను పిచ్చెక్కిస్తున్నాయి.

అసిస్టెంట్ డైరెక్టర్‌గా..

అసిస్టెంట్ డైరెక్టర్‌గా..

కృష్ణాష్రాఫ్ తన సోదరుడు నటిస్తున్న మున్నా మైఖేల్ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నది. త్వరలోనే నిర్మాతగా మారే ఉద్దేశం ఉందని ఇటీవల మీడియాకు తెలిపింది.

యాక్టింగ్‌పై ఇంట్రస్ట్ లేదు..

యాక్టింగ్‌పై ఇంట్రస్ట్ లేదు..

తనకు యాక్టింగ్‌పై ఇంట్రస్ట్ లేదు. యాక్టర్‌గా మారితే జీవితం చాలా కష్టంగా మారుతుంది. యాక్టర్‌గా మారి స్వేచ్ఛను వదులుకోలేను అని కృష్ణాష్రాఫ్ అన్నారు.

English summary
Jackie Shroff's daughter Krishna chilling in Bali, Photos goes viral. Krishna Shroff is currently on a beach vacation. Her brother is busy belting out hits after hits in Bollywood, but Krishna Shroff is in no mood to follow in the footsteps of her actor brother. However, the 24 year old still makes headlines.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu