»   » హైదరాబాద్‌లో పోర్న్‌ హీరోయిన్, ఎగబడ్డ జనం(ఫోటోలు)

హైదరాబాద్‌లో పోర్న్‌ హీరోయిన్, ఎగబడ్డ జనం(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పోర్న్ హీరోయిన్‌గా పాశ్చాత్య దేశాల్లో తన హవా కొనసాగించడంతో పాటు టాప్ 10 పోర్న్ స్టార్‌గా శృంగార చిత్రాల్లో ఇరగదీసిన సన్నీ లియోన్...బిగ్ బాస్ షో ద్వారా ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలోకి ప్రవేశించి..బాలీవుడ్ చిత్రాలవైపు తన రూటు మార్చిన సంగతి తెలిసిందే.

జిస్మ్ 2 చిత్రంతో బాలీవుడ్ హీరోయిన్‌గా మారిన సన్నీ లియోన్....తన శృంగార చేష్టలతో యువతను ఆకట్టుకుంది. దీంతో ఆమె ఉంటే యూత్ ఎక్కువ వస్తారనే ఉద్దేశ్యంతో కేవలం ఆమె అందాల ఆరబోత కోసమే అవకాశాలు ఇవ్వడం మొదలు పెట్టారు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్. ప్రస్తుతం ఆమె 'జాక్ పాట్' అనే చిత్రంలో నటిస్తోంది.

ఈ సినిమా త్వరలో విడుదలవుతున్న నేపథ్యంలో సినిమా ప్రచారంలో భాగంగా హైదరాబాద్ వచ్చింది సన్నీ లియోన్. ఆమె హైదరాబాద్‌లోని కనిష్క్ స్టోర్‌ అనే వస్త్ర దుకాణంలోకి వచ్చిన విషయం తెలుసుకున్న అభిమానులు చూసేందుకు భారీగా తరలి వచ్చారు. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

జాక్ పాట్

జాక్ పాట్


ఈ చిత్రంలో సన్నీ లియోన్-సచిన్ జోషి లీడర్ రోల్స్ పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కైజాద్ గుస్తాద్ దర్శకత్వం వహిస్తున్నారు.

సన్నీ లియోన్

సన్నీ లియోన్


ప్రస్తుతం సన్నీ లియోన్ హీరోయిన్‌గా బాలీవుడ్లో రెండు చిత్రాలు తెరకెక్కుతున్నాయి. అందులో ఒకటి రాగిని ఎంఎంఎస్-2 ఒకటి కాగా, మరొక చిత్రం ‘జాక్ పాట్'.

ఈ నెల 13న విడుదల

ఈ నెల 13న విడుదల


జాక్ పాట్ చిత్రం ఈ నెల 13న దేశ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. సీనియర్ నటుడు నసీరుద్దిన్ షా ఓ కీలక పాత్రలో నటించాడు.

రొమాంటిక్ సీన్లు

రొమాంటిక్ సీన్లు


ఈ చిత్రం లో సన్నీ, సచిన్ మధ్య రొమాంటిక్ సీన్లు బాగానే ఉన్నాయని, ఓ సాంగ్ లో హద్దులు మీరి రొమాన్స్ చేయడంతో సెన్సార్ వాళ్ళు అభ్యంతరం చెప్పారని సమాచారం.

English summary
Jackpot Movie Promotion at Kanishk Store in Hyderabad. Actor Sachiin J Joshi and Actress Sunny Leone graced the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu