అలియా, జాక్వలైన్‌కు న్యూ ఇయర్ కిక్కు.. బికినీలో ఫీట్లు.. బాలీలో రచ్చ రచ్చ..

By Rajababu

Recommended Video

అలియా, జాక్వలైన్‌కు న్యూ ఇయర్ కిక్కు.. బికినీలో ఫీట్లు..

2017 సంవత్సరానికి ముగింపు పలుకుతూ 2018 సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అందరూ ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు. ఇక సినీ పరిశ్రమలో ప్రముఖుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఎవరి ప్లాన్స్‌లో వారున్నారు. తాజాగా బాలీవుడ్ అందాల తారలు జాక్వలైన్ ఫెర్నాండేజ్, అలియాభట్‌ ఇప్పటికే ఇండోనేషియాలోని బాలీకి చేరుకొన్నారు. సముద్ర తీరంలో సేద తీరుతున్న వారి ఫొటోలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

 బాలీలో అలియాభట్ హడావిడి

బాలీలో అలియాభట్ హడావిడి

అలియాభట్ తన స్నేహితురాల్లతో కలిసి బాలీలో హడావిడి సృష్టిస్తున్నది. చాలా మంది ఫ్రెండ్స్‌తో జల్సా చేస్తున్నది.

 న్యూ ఇయర్ అండ్ బ్యాచ్‌లర్ పార్టీ

న్యూ ఇయర్ అండ్ బ్యాచ్‌లర్ పార్టీ

అలియా స్నేహితుల్లో ఒకరికి పెళ్లి కుదిరింది. దాంతో బ్యాచ్‌లర్ పార్టీతోపాటు న్యూ ఇయర్ వేడుకలను బాలీలో ప్లాన్ చేసుకొన్నారు.

 సముద్ర తీరంలో అలియా

సముద్ర తీరంలో అలియా

సముద్ర తీరంలో ఫ్రెండ్స్‌తో అలియాభట్. తాము ఏ ప్రదేశంలో ఉన్నామనే విషయాన్ని చెప్పడానికి వారు నిరాకరిస్తున్నారు.

అలియా షేర్ చేసిన ఫొటో

అలియా షేర్ చేసిన ఫొటో

సముద్ర తీరంలో సేద తీరుతూ అలియాభట్ షేర్ చేసిన ఫొటో ఇది.

 వేర్వేరుగా అలియా, జాక్వలైన్

వేర్వేరుగా అలియా, జాక్వలైన్

అలియాభట్, జాక్వలైన్ ఫెర్నాండేజ్ బాలీలో ఉన్నప్పటికీ.. వారు వేర్వేరు ప్రాంతాల్లో పార్టీల్లో మునిగి తేలుతున్నారు.

 బికినీలో జాక్వలైన్ ఫీట్లు

బికినీలో జాక్వలైన్ ఫీట్లు

బాలీ సముద్ర తీరంలో బికినీలో ఫీట్లు చేస్తున్న జాక్వలైన్ ఫెర్నాండేజ్

న్యూ ఇయర్ మస్తీ చేస్తున్న జాక్వలైన్

న్యూ ఇయర్ మస్తీ చేస్తున్న జాక్వలైన్

న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమై మస్తీ చేస్తున్న జాక్వలైన్

 పార్టీలో మునిగి తేలుతున్న జాక్వలైన్

పార్టీలో మునిగి తేలుతున్న జాక్వలైన్

ఫ్రెండ్స్‌తో పార్టీలో మునిగి తేలుతున్న జాక్వలైన్ బృందం

 జాక్వలైన్ జోష్‌కు

జాక్వలైన్ జోష్‌కు

సముద్ర తీరంలో శీర్షాసనం వేస్తున్న జాక్వలైన్

ఫ్రెండ్స్‌తో సంతోషంగా

ఫ్రెండ్స్‌తో సంతోషంగా

ఫ్రెండ్స్‌తో సరదాగా.. సంతోషంగా ఉన్న జాక్వలైన్

 జాక్వలైన్ గ్యాంగ్ పార్టీ మూడ్

జాక్వలైన్ గ్యాంగ్ పార్టీ మూడ్

పార్టీలో జోష్‌తో ఎంజాయ్ చేస్తున్న జాక్వలైన్ గ్యాంగ్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X