twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డర్టీ జాక్విలిన్: బికినీలో, బురదతో పిచ్చెక్కించిన శ్రీలంకన్ అందాలు

    జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా అమ్మడికి వీరాభిమానులు ఉన్నారు.

    |

    జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా అమ్మడికి వీరాభిమానులు ఉన్నారు. సినిమాలకంటే ఎక్కువగా హాట్ హాట్ పోజ్ లతో కుర్రకారును కట్టిపడేసిన ఈమె చాన్నాళ్ల క్రితమే ఇండస్ట్రీలో అడుగుపెట్టినా కిక్ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది.

    సల్లూమియా కళ్లలో పడిన దగ్గరనుంచి వెనక్కు తిరిగి చూసుకోవడమే మరచిపోయిన ఈ చిన్నది.. ప్రస్తుతం ఇటు సినీ ఆఫర్లను, అటు ఈవెంట్స్ ను, యాడ్స్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంటోంది. అసలే రాక రాక వచ్చిన స్టార్ స్టేటస్ ఏమో... ఫామ్ లో ఉండగానే ఇల్లు చెక్కబెట్టేసుకునేందుకు ట్రై చేస్తోంది. విశేషమేమిటంటే... అమ్మడు అడిగినంత సమర్పించుకునేందుకు ఇటు దర్శక-నిర్మాతలే కాదు... ఈవెంట్ మ్యానేజర్లు కూడా సిద్ధంగానే ఉన్నారు. దీంతో ఇదే అదనుగా అమ్మడు మరింతగా చెలరేగిపోతోంది.

    Jacqueline Fernandez Covered In Mud at Dead Sea

    బాలీవుడ్ లో ఎంత మంది స్టార్ హీరోయిన్స్ ఉన్నా ఈ శ్రీలంకన్ భామకు పోటీ ఎవ్వరు ఇవ్వడం లేదు. సినిమాల్లో ఎలాంటి పాత్రనైనా సరే తనదైన శైలిలో చేసి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాలను చేస్తోంది. రీసెంట్ గా జూడ్వా 2 సినిమాలో కనిపించిన ఈ భామ మంచి ప్రశంసలను అందుకుంది.

    పక్కన సొట్ట బుగ్గల సుందరి బికినీతో పోటీకి వచ్చినా కూడా జాక్వెలిన్ అందాలే స్క్రీన్ పై ఎక్కువగా మెరిశాయి. ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం కరణ్ జోహార్ నిర్మిస్తోన్న డ్రైవ్ అనే సినిమా షూటింగ్ నిమిత్తం ఇజ్రాయెల్ లో ఉంది. అయితే షూటింగ్ లో కాస్త బ్రేక్ తొరకగానే అమ్మడు అక్కడ ఫెమస్ అయిన 'డెడ్ సీ' అనే సముద్రం అంచున మట్టిని వంటికి రాసుకొని ఫొటోలకు ఫోజిచ్చింది. మట్టిలో అమ్మడి బికినీ అందాలు బాగానే ఉన్నాయని ఇక ఆమె ఫాలోవర్స్ ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా ఎంతో స్టార్ లైఫ్ ని ఎంజాయ్ చేసే జాక్వెలిన్ అక్కడ చిన్న పిల్లలా ఆడుకుందని మరికొందరు కామెట్ చేశారు.

    English summary
    During one of the breaks, Jacqueline Fernandez went to hang out at the famous Dead Sea. It seems she thoroughly enjoyed at the beach and she posted a few interesting pics through her Instagram.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X