లీక్ : 'కిక్' ఎక్కిచ్చే కుర్రదాని ఫొటో షూట్(హాట్ ఫొటోలు)

By Srikanya

హైదరాబాద్ : సల్మాన్ ఖాన్ 'కిక్' రీమేక్ లో నటించిన జాక్విలిన్ గుర్తుండే ఉండి ఉంటుంది. ఆమె ఆ సినిమాలోనే చాలా హాట్ గా కనిపించింది. ఆ డోస్ సరిపోదు అనుకుందో ఏమో కానీ ఆమె తాజా చిత్రం రాయ్ లో మరింత రెచ్చిపోతోంది.

భూషణ్‌కుమార్ తదుపరి చిత్రం 'రాయ్'లో జాక్విలిన్ ఫెర్నాండెజ్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం ఆమె ఓ బాలే డ్యాన్స్ చేసింది. ఆ డాన్స్ కు సంభందించిన ఫొటో షూట్ చేసి ఫోటోలు వదిలారు. ఈ ఫొటోల్లో ఆమె చాలా హాట్ గా ఉంది.

ఒక పాత్రలో అర్జున్ రామ్‌పాల్‌కు, మరో పాత్రలో రణబీర్ కపూర్‌కు జంటగా కనిపించనుంది. సినీ దర్శకురాలి పాత్రలో అర్జున్ రామ్‌పాల్ సరసన అల్ట్రా మోడర్న్‌గా, కళాభిమాని పాత్రలో రణబీర్ కపూర్ సరసన క్లాసీ లుక్‌లో కనిపించనుంది. సినీ దర్శకురాలి పాత్ర కోసం మెడపైన, మణికట్టుపైన టాటూలు కూడా పొడిపించుకుంది.

ఆ ఫొటో షూట్ ఫొటోలు మీ కోసం....

స్టార్ రేంజి పెంచుకుంది

స్టార్ రేంజి పెంచుకుంది

బాలీవుడ్‌ హాట్‌గర్ల్‌, శ్రీలంకన్‌ బ్యూటీ జాక్విలిన్‌ ఫెర్నాండెజ్‌ కెరీర్‌ని చూస్తే ఆ సంగతి ఇట్టే అర్థమైపోతుంది. నిన్నటివరకూ సినిమాల్లేక క్యాట్‌వాక్‌లకే పరిమితమైన ఈ అమ్మడు తనవైపు వచ్చిన ఏకైక అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్టార్‌ రేంజ్‌ పెంచేసుకుంది.

పరిచయం

పరిచయం

జాక్విలిన్‌ ఫెర్నాండెజ్‌ శ్రీలంక నుంచి వచ్చి 'అలాడిన్‌' హిందీ చిత్రంలో 2009లో పరిచయమైంది బాలీవుడ్‌లో. హౌస్‌ఫైల్‌లో ఐటమ్‌ సాంగ్‌ చేసింది తరువాత నటించిన హౌస్‌ఫైల్‌-2, రేస్‌-2, మర్డర్‌-2 చిత్రాల వల్ల గుర్తింపు బాగానే వచ్చింది. ఎలాంటి గుర్తింపు అంటే సీక్వెల్‌ సుందరి అని.

ఐటం సాంగ్ చూసి..

ఐటం సాంగ్ చూసి..

రామయా వస్తావయా (నువ్వొస్తానంటే నేనొద్దంటానా) హిందీ రీమేక్‌లో ఐటమ్‌ సాంగ్‌ చేస్తుండటంతో సల్మాన్‌ నటించే తెలుగు 'కిక్‌' ని 'కిక్‌'గా పునర్నిర్మించే చిత్రంలో హీరోయిన్ గా ఎంపిక చేశారు.

అలా పాపులారిటి

అలా పాపులారిటి

బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ సరసన ఈ అమ్మడు 'కిక్‌'లో నటించి ఎంతో పాపులారిటీ తెచ్చుకుంది. ఈ సినిమా లో సల్మాన్‌ భాయ్ స్టంట్స్‌కి ఎంతో పేరొచ్చింది. జాక్విలిన్‌ గ్లామర్‌కి, నట నకి అంతే పేరొచ్చింది. ఈ సినిమా రికార్డు కలెక్షన్లను వసూలు చేసి బాలీవుడ్‌లో సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇప్పుడు బ్యూటీ క్వీన్‌ జాక్విలిన్‌ ఫెర్నాండెజ్‌ ఇంటి ముందు దర్శకనిర్మాతలు క్యూ కడుతు న్నారని సమాచారం.

ఆశలు పెట్టుకుంది

ఆశలు పెట్టుకుంది

ఇప్పటికే రాయ్ అనే సినిమాలో అవకాశం దక్కించు కుంది ఈ భామ.ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది.

మరో ప్రక్క

మరో ప్రక్క

హృతిక్‌రోషన్‌ సరసన ఛాన్స్‌ అందుకుంది. అదేగాక అక్షయ్ కుమార్‌ సర సన ఓ సినిమాకి సంతకం చేసి బాలీవుడ్‌లో టాక్‌ ఆఫ్‌ ది టైన్‌ అయ్యింది. వారియర్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సిని మాకి కరణజోహార్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X