»   » సెక్సీ ఫోజులతో బజార్‌లో హీరోయిన్ (ఫోటోలు)

సెక్సీ ఫోజులతో బజార్‌లో హీరోయిన్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: హీరోయిన్ల మధ్య పెరుగుతున్న పోటీ, అవకాశాలు దక్కించుకోవాలనే ఆకాంక్ష, పబ్లిసిటీ మోజు....వెరసి పలు మేగజైన్లు హీరోయిన్ల హాట్ అండ్ సెక్సీ ఫోటోలతో కళకళలాడుతున్నాయి. తాజాగా బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బజార్‌లో దర్శనం ఇచ్చింది. బజార్ అనేది ఓ ఫ్యాషన్ మేగజైన్. ఈ మేగజైన్ కోసం జాక్వెలిన్ ఇచ్చిన హాట్ అండ్ సెక్సీ ఫోజులు ఆమె అభిమానులను తెగ ఆకర్షిస్తున్నాయి.

శ్రీలంకు చెందిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ 2009లో 'అలాడిన్' అనే హిందీ చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత జానె కహా సే ఆయా హై, హౌస్ ఫుల్ చిత్రాల్లో నటించినప్పటికీ.....ఆమెకు గుర్తింపు తెచ్చిన చిత్రం మాత్రం మహేష్ భట్ మూవీ 'మర్డర్-2' చిత్రం ద్వారానే.

ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లయినా....అమ్ముడికి స్టార్ హీరోయిన్ హోదా మాత్రం రాలేదు. ఆయా చిత్రాల్లో సెకండ్ లీడ్ పాత్రలకు మాత్రమే పరిమితం అయింది. ప్రస్తుతం హిందీలో తెరకెక్కుతున్న 'రాయ్', 'కిక్' చిత్రాల్లో నటిస్తోంది. జాక్వెలిన్‌కు సంబంధించిన బజార్ హాట్ ఫోటోలు, వివరాలు స్లైడ్ షోలో....

జాక్వెలిన్ పెర్నాండెజ్

జాక్వెలిన్ పెర్నాండెజ్


జాక్వెలిన్ ఫాదర్ శ్రీలంకన్, మదర్ మలేషయిన్. ఆమెకు 3 ఏళ్ల వయసున్నప్పుడే వారి కుటుంబం బహ్రెయిన్‌కు షిప్ట్ అయ్యారు. ఆమె బాల్యం ఎక్కువగా ఇక్కడే గడిచింది. ఆగస్టు 11, 1985న జాక్వెలిన్ జన్మించింది.

మోడలింగ్ రంగంలోకి...

మోడలింగ్ రంగంలోకి...


ఆస్ట్రేలియాలో మాస్ కమ్యూనికేషన్లో డిగ్రీ చేసిన జాక్వెలిన్...తర్వాత శ్రీలంక తిరిగొచ్చి మొడలింగ్, టెలివిజన్ రిపోర్టింగ్, హోస్టింగులో ప్రవేశించింది.

మిస్ శ్రీలంక యూనివర్స్

మిస్ శ్రీలంక యూనివర్స్


2006లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అందాల పోటీల్లో మిస్ శ్రీలంక యూనివర్స్ కిరీటం దక్కించుకుంది.

తొలి కమర్షియల్ అప్పియరెన్స్

తొలి కమర్షియల్ అప్పియరెన్స్


2007లో శ్రీలంక సింగింగ్ సెన్సేషన్ బాతియా, సంతుష్ మ్యూజిక్ వీడియోలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తొలి కమర్షియల్ అప్పియరెన్స్ ఇచ్చింది.

బాలీవడ్ ఎంట్రీ

బాలీవడ్ ఎంట్రీ


2009లో అలాడిన్ అనే హిందీ చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది జాక్వెలిన్. అయితే ఆమె నటించిన తొలి మూడు సినిమాలు ప్లాపయ్యాయి. అయితే నాలుగో సినిమా ‘మార్డర్-2' హిట్ కావడంతో అమ్మడుకి గుర్తింపు వచ్చింది.

English summary
Sri Lankan actress and former model Jacqueline Fernandez stars in a cover story for the December issue of Harper’s Bazaar India, shot by Sergio De Luz and styled by Krishna Mukhi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu