»   » అర్థనగ్నంగా బాలీవుడ్ బ్యూటీ స్వైర విహారం.. టాప్‌లెస్‌లో హంగామా

అర్థనగ్నంగా బాలీవుడ్ బ్యూటీ స్వైర విహారం.. టాప్‌లెస్‌లో హంగామా

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ బ్యూటీ జాక్వెలైన్ ఫెర్నాండేజ్ టాప్‌లెస్‌గా దర్శనమిచ్చింది. కాస్మోపాలిటన్ మ్యాగజైన్ కోసం జరిపిన ఫోటోషూట్‌లో అర్ధనగ్నంగా ఉన్న చిత్రాలను తన ఇన్స్‌టాగ్రామ్‌ అకౌంట్‌లో పెట్టింది. దాంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో హాల్‌చల్ చేస్తున్నాయి. తన వక్షస్థలం మీద కేవలం శిరోజాలను పెట్టుకొని హాట్‌హాట్‌గా కనిపించింది. గందరగోళంగా ఉన్న హృదయానికి, స్ట్రాంగ్ మైండ్ మధ్య నలిగాను అంటూ ఫొటో కింద క్యాప్షన్ పెట్టింది.

Jacqueline Fernandez's latest photoshoot is too hot to handle.

జాక్వెలైన్ ఫెర్నాండెజ్ ఫోటోషూట్ కొందరు నెటిజన్లు విమర్శలు సంధిస్తున్నారు. మరికొందరు ఈ బ్యూటీకి బాసటాగా నిలిచారు. ప్రస్తుతం ఏ జెంటిల్మన్ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా పక్కన, జుడ్వా2 చిత్రంలో వరుణ్ ధావన్, డ్రైవ్ సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సరసన ఈమె నటిస్తున్నది. ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో జాక్వెలైన్‌కు 1.38 మంది ఫాలోవర్స్ ఉన్నారు.

Jacqueline Fernandez's latest photoshoot is too hot to handle.
English summary
Jacqueline Fernandez never disappoints her 13.8 million followers on Instagram. Her latest picture on the photoblogging site is a sight for sore eyes. Jacqueline posted a picture from her latest photoshoot for Cosmopolitan magazine, where she is posing topless while her flowing tresses cover her modesty.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu