For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports అతని వల్లే RCB టైటిల్ చేజారింది- అనిల్ కుంబ్లే
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అర్థనగ్నంగా బాలీవుడ్ బ్యూటీ స్వైర విహారం.. టాప్‌లెస్‌లో హంగామా
News
oi-Rajababu
బాలీవుడ్ బ్యూటీ జాక్వెలైన్ ఫెర్నాండేజ్ టాప్‌లెస్‌గా దర్శనమిచ్చింది. కాస్మోపాలిటన్ మ్యాగజైన్ కోసం జరిపిన ఫోటోషూట్‌లో అర్ధనగ్నంగా ఉన్న చిత్రాలను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పెట్టింది. దాంతో ఈ ఫొటోలు స
By Rajababu
|
బాలీవుడ్ బ్యూటీ జాక్వెలైన్ ఫెర్నాండేజ్ టాప్‌లెస్‌గా దర్శనమిచ్చింది. కాస్మోపాలిటన్ మ్యాగజైన్ కోసం జరిపిన ఫోటోషూట్‌లో అర్ధనగ్నంగా ఉన్న చిత్రాలను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పెట్టింది. దాంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో హాల్చల్ చేస్తున్నాయి. తన వక్షస్థలం మీద కేవలం శిరోజాలను పెట్టుకొని హాట్‌హాట్‌గా కనిపించింది. గందరగోళంగా ఉన్న హృదయానికి, స్ట్రాంగ్ మైండ్ మధ్య నలిగాను అంటూ ఫొటో కింద క్యాప్షన్ పెట్టింది.
జాక్వెలైన్ ఫెర్నాండెజ్ ఫోటోషూట్ కొందరు నెటిజన్లు విమర్శలు సంధిస్తున్నారు. మరికొందరు ఈ బ్యూటీకి బాసటాగా నిలిచారు. ప్రస్తుతం ఏ జెంటిల్మన్ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా పక్కన, జుడ్వా2 చిత్రంలో వరుణ్ ధావన్, డ్రైవ్ సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సరసన ఈమె నటిస్తున్నది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో జాక్వెలైన్‌కు 1.38 మంది ఫాలోవర్స్ ఉన్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: jacqueline fernandez topless cosmopolitan magazine sidharth malhotra varun dhawan sushant singh rajput జాక్వెలైన్ ఫెర్నాండేజ్ టాప్ లెస్ కాస్మోపాలిటన్ మ్యాగజైన్ సిద్ధార్థ్ మల్హోత్రా వరుణ్ ధా
English summary
Jacqueline Fernandez never disappoints her 13.8 million followers on Instagram. Her latest picture on the photoblogging site is a sight for sore eyes. Jacqueline posted a picture from her latest photoshoot for Cosmopolitan magazine, where she is posing topless while her flowing tresses cover her modesty.
Story first published: Saturday, July 1, 2017, 14:25 [IST]
Other articles published on Jul 1, 2017