»   » మందేస్తూ హీరోయిన్ల ఫొటోలు: చూసేవాళ్ళకే మత్తెక్కేలా హాట్ ఫోజులు

మందేస్తూ హీరోయిన్ల ఫొటోలు: చూసేవాళ్ళకే మత్తెక్కేలా హాట్ ఫోజులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగులో 23 ఏళ్ల క్రితం వచ్చిన అక్కినేని నాగార్జున సినిమా హలో బ్రదర్‌... ఈ సినిమాకు సీక్వెల్‌గా హిందీలో వరుణ్‌ధావన్, జాక్వెలిస్‌ ఫెర్నాండేజ్, తాప్సీ జంటగా జుడ్వా-2 సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం రిలీజ్‌ డేట్‌ను ఫిక్స్‌ చేసింది. సెప్టెంబర్‌ 29న ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ అనౌన్స్‌ చేసింది.

తాప్సీ

తాప్సీ

వరుణ్ థావన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్ జాక్విలిన్ ఫెర్నాండేజ్‌తో కలసి స్క్రీన్ షేర్ చేసుకుంటోన్న తాప్సీ. గ్లామర్ ఫీస్ట్ విషయంలో ఆమెకు గట్టి పోటీ ఇవ్వబోతోందట. అయితే ఈ సినిమాలో శ్రీలంక బ్యూటీ కన్నా తన పాత్ర హైలైట్ చేసుకునేందుకు అమ్మడు తెలివిగా పావులు కదుపుతోందని తెలుస్తోంది.

Jacqueline Fernandez's Hot Pole Dance Video Goes Viral !
జాక్వెలిన్ ఫెర్నండేజ్

జాక్వెలిన్ ఫెర్నండేజ్

ఇక ఇప్పటికే బాలీవుడ్‌లో హాట్ హాట్ హీరోయిన్లలో జాక్వెలిన్ ఫెర్నండేజ్ ఒకరు. పాపం ఈవిడ గారి దురదృష్టం ఏమిటో గానీ సల్మాన్ లాంటి అగ్రహీరోలతో కలిసి నటించినా పెద్దగా అవకాశాలు దక్కలేదు. కనీసం స్టార్ హీరోయిన్ అనే హోదా కూడా దక్కలేదు. శక్తి కొద్దీ ప్రయత్నించి మోతాదు మించి అందాలు ఆరబోసినా అదృష్టం మాత్రం అంతంతా మాత్రమే.

జుడ్వా-2

జుడ్వా-2

దాదాపు తొమ్మిది సంవత్సరాల క్రితం బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన జాక్వెలిన్‌ హీరోయిన్‌గా కన్నా ఐటెంగర్ల్‌గానే ఎక్కువ పేరు తెచ్చుకోగలిగింది. ఇప్పుడిప్పుడే ఆమెను మంచి పాత్రలు వెతుక్కొంటూ వస్తున్నాయి.ఈమధ్య కాలంలో పెద్దగా కమర్షియల్ హిట్లు అంటూ ఏవీ లేకపోవడంతో ప్రస్తుతం చేస్తున్న జుడ్వా-2పైనే ఆశలు పెట్టుకుంది.

చేతిలో వైన్ గ్లాసులతో

చేతిలో వైన్ గ్లాసులతో

ఈమధ్య ఈ సినిమా షూటింగ్ బ్రేక్ లో ఈ హీరోయిన్లిద్దరూ పార్టీలో తెగ సందడి చేశారు. పొట్టిపొట్టి దుస్తుల్లో చేతిలో వైన్ గ్లాసులతో ఫొటోలకు ఫోజులిస్తూ ఓ రేంజిలో రచ్చ చేశారనే చెప్పొచ్చు. తాప్సీ తో పాటు మరో అందగత్తె తో కూడా బాగానే చిందులేస్తూ ఫొటోలకి ఫోజులిచ్చింది.

డ్రింకింగ్ పార్ట్ నర్ దొరికింది

డ్రింకింగ్ పార్ట్ నర్ దొరికింది

ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో జాక్వెలైన్ షేర్ చేసింది. జాక్వెలైన్ కు ఎట్టకేలకు తగిన డ్రింకింగ్ పార్ట్ నర్ దొరికిందంటూ అభిమానులు కామెంట్ చేశారు. సాధారణంగానే పార్టీల్లో హుషారుగా కనిపించే జాక్వెలైన్ తాప్సీతో కలిసి వైనేసి చిందేసింది. ఇద్దరు భామలూ చేతిలో గ్లాసులతో ఉన్నా మత్తు మాత్రం చూసేవాళ్ళకి ఎక్కేలాఉంది...

హలో బ్రదర్-2

హలో బ్రదర్-2

‘జుడ్వా-2' మీద మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. హిందీలో ఈ చిత్రం బాగా ఆడితే.. తెలుగులోనూ ‘హలో బ్రదర్-2' వైపు మళ్ళీ ఆలోచిస్తారేమో చూడాలి. ఎందుకంటేనాగార్జున చేసిన పాత్ర ఆయన కొడుకు మళ్ళీ చేయటం అనేది ప్రేక్షకులకి కొత్త అనుభూతి కదా ఆ విధంగా కూడా వర్క్ ఔట్ అయ్యే చాన్స్ లు ఉన్నాయి.

English summary
Jacqueline and Taapsee Pannu are now seen sharing a drink in a party. Jacqueline posted this photo on her Instagram feed and her fans are happy that she found a great partner during the parties.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu