హీరోగా మారిన ప్రొడ్యూసర్....

'గుడుంబా శంకర్' దర్శకుడు వీరశంకర్ డైరక్షన్ లో తనే హీరోగా ఓ కన్నడ సినిమాకి శ్రీకారం చుట్టాడు. దాని పేరు..'Anthu Inthu Preethi Banthu. హీరోయిన్ గా కన్నడలో పేరున్న రమ్య చేస్తోంది. ఆమె సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్రలో పోష్ గా కనిపిస్తుంది. మన హీరో ఆమెకు జూనియర్ గా ఉండి ఆమెను లైను చేసే పనులో ఉంటాడుట. వారి మథ్య ప్రేమ చిగురించే సన్నివేశాలు కొత్తగా ఉంటాయట. పాయింట్ చదువుతూంటే తెలుగులో పెద్ద హిట్టయిన 'ఆడువారిమాటలకు అర్ధాలే వేరులే' సినిమా గుర్తుకు వస్తోంది కదా. అంటే నిర్మాతగా ఆదిత్య బాబు సరైన కథ ఎన్నుకోక పోయినా...హీరోగా మంచి కథ తోనే ఎంట్రీ ఇస్తున్నాడన్నమాట. బెస్టాఫ్ లక్ .


Click it and Unblock the Notifications











