»   » కల్యాణం కమనీయం: జగపతిబాబు కూతురు పెళ్లి (ఫోటోస్)

కల్యాణం కమనీయం: జగపతిబాబు కూతురు పెళ్లి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : జీవితం‌లో ఓ అపురూప ఘట్టం వివాహం.. పచ్చని తోరణాలు.. ముత్యాల పందిరి.. వేద మంత్రాలు.. జీలకర బెల్లం...మంగళ వాద్యం..మూడు ముళ్ళు.. ఏడు అడుగులు.. సౌభాగ్య వైభోగం..బంధు జన సంద్రం.. పెద్దల ఆశీస్సులతో జంటలు ఒక్కటయ్యే మధుర జ్ఞాపకం.

తెలుగు సినీ నటుడు జగపతిబాబు పెద్ద కుమార్తె మేఘన వివాహం ఇటీవల హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో గ్రాండ్‌గా జరిగింది. సినీ రాజకీయ రంగాలకు చెందిన అతిరధమహారథులు ఈ వివాహ మహోత్సవానికి హాజయ్యారు. బంధుమిత్రులు, సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో నూతన దంపతులు ఒక్కటయ్యారు.

అమెరికాలో ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సు చేసిన మేఘన అక్కడే అమరికా కుర్రాడితో ప్రేమలో పడింది. తండ్రి జగపతి బాబుతో పాటు ఇతర కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అంగరంగ వైభవంగా ఈ రోజు వివాహం జరిగింది. అందుకు సంబందించిన ఫోటోలు స్లైడ్ షోలో....

వివాహ మహోత్సవం

వివాహ మహోత్సవం


జగపతి బాబు కుమార్తో మేఘన వివాహ మహోత్సవం హైదరాబాద్ లో వైభవంగా జరిగింది.

నూతన దంపతులు

నూతన దంపతులు


ఇంట్లో వారిని ఒప్పించి తను ప్రేమించిన కుర్రాడిని పెళ్లాడింది మేఘన.

అరుంధతీ నక్షత్రం

అరుంధతీ నక్షత్రం


వధువుకుఅరుంధతీ నక్షత్రం చూపిస్తున్న అమెరికా వరుడు.

తల్లిదండ్రులతో వరుడు

తల్లిదండ్రులతో వరుడు


తల్లిదండ్రులతో కలిసి అమెరికా వరుడు ఇలా ఫోటోలకు ఫోజులిచ్చాడు.

తాళికట్టు శుభవేళ

తాళికట్టు శుభవేళ


వివాహ వేడుకలో అతి ముఖ్యమైన ఘట్టం మాంగళ్య ధారణ. మూడు ముళ్లు పడిన తర్వాత వధూవరులు శాస్త్రోక్తంగా ఒక్కటైనట్లే.

అర్జున్ ఫ్యామిలీ

అర్జున్ ఫ్యామిలీ


జగపతి బాబు కుమార్తె పెళ్లి వేడుకలో నటుడు అర్జున్ ఫ్యామిలీ.

మురళీ మోహన్

మురళీ మోహన్


వివాహ వేడుకలో నటుడు మురళీ మోహన్.

జగపతి ఆనందం

జగపతి ఆనందం


కూతురు వివాహం సందర్భంగా జగపతి బాబు చాలా ఆనందంగా కనిపించారు.

ఇద్దరు కూతుర్లతో...

ఇద్దరు కూతుర్లతో...


తన ఇద్దరు కూతుర్లతో కలిసి జగపతి బాబు ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

వెంకటేష్

వెంకటేష్


వివాహ వేడుకలో వెంకటేష్. వెంకటేష్, జగపతి బాబు క్లోజ్ స్నేహితులు.

సెల్పీలు..

సెల్పీలు..

వివాహ వేడుక సందర్భంగా రమ్యకృష్ణ, జగపతి బాబు తదితరులు ఇలా సెల్ఫీలతో సందడి చేసారు.

English summary
Jagapathi Babu Daughter Marriage event held at Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu