జగపతి బాబుకి అదే దెబ్బ

ఆకాశమంతా పేరుతో రీమేక్ (కొన్ని సీన్స్ రీషూట్ తప్పించి మిగతాది డబ్బింగేనని వార్త) అవుతున్న అభినయనానుమ్ అనే తమిళ సినిమా కోసం ఈ సంఘటన జరిగింది. ఇక ఈ సన్నివేసం వెనుక లక్ష్యం కథకు నేటివిటీ అద్దటమేనంటున్నారు. నిజానికి ఈ చిత్రం తమిళంలో ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది. ప్రకాష్ రాజ్ స్వయంగా నిర్మించి, నటించిన చిత్రం కావటం,తండ్రి కూతుళ్ళు అనుబంధం ప్రధానంగా కథనం సాగటం, ప్రకాష్ రాజ్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసి దీని రైట్స్ తీసుకున్నారు. త్రిష హీరోయిన్ గా చేసింది కాబట్టి ఓపినింగ్స్ కి ఇబ్బంది లేదని వారి అంచనా. ఇవన్నీ ఎలా ఉన్నా జగపతి బాబు మొహమాటానికి పోయి మరీ అంత చిన్న పాత్రలో నటించటం హర్షించదన అంశం కాదంటున్నారు. అసలే కెరీర్ అంతంతమాత్రంగా ఉన్న జగపతి ఆచితూచి అడుగులు వేయకపోతే కనుమరుగు అయిపోవటం ఖాయమంటున్నారు.


Click it and Unblock the Notifications











