కళ్యాణ్ రామ్ అంత ఘనుడా?

హీరోయిన్స్ గా స్నేహా ఉల్లాల్, సిందు మీనన్, రూపా కౌర్ చేస్తున్నారు. ధనరాజ్ అనే నూతన దర్శకుడు ఈ చిత్రంతో పరిచయం కానున్నాడు.అలాగే ఆయన స్వయంగా నరేన్ అనే నూతన దర్శకుడు డైరక్షన్ లో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై సినిమా రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే అంతకముందు సైతం అతనొక్కడే తీసిన సురేంద్రరెడ్డి,అసాధ్యుడు తీసిన అనీల్ కృష్ణ కొత్త వారే.
అంతేగాక హరేరామ్ రూపొందించిన హర్షవర్ధన్ విజయేంద్రవర్మ వంటి ఫెయిల్యూర్ తీసిన దర్శకుడు. ఇక వరసగా కొత్త దర్శకులతో,ఫెయిల్యూర్ దర్శకులతో సినిమాలు చేస్తున్న కళ్యాణ్ రామ్ నిజంగానే ఘనుడు అంటున్నారు. అతని ధైర్యానికి అంతా మెచ్చుకుంటున్నారు. అలా ఈ టైటిల్ కూడా జస్టిఫై అవుతుంది.


Click it and Unblock the Notifications











