ప్రియమణి బికినీ కోసమే ఆ చిత్రం చూసా
ప్రియమణి బికినీ వేసిందని నేను పనిగట్టుకుని వెళ్ళి 'ద్రోణ' చిత్రాన్ని చూసాను. అటువంటి వెయ్యి బికినీ సీన్స్ పవర్ ఉన్న సన్నివేశాలు సాధ్యం చిత్రంలో ఉన్నాయి లేటెస్ట్ గా మీడియాతో మాట్లాడుతూ జగపతి బాబు అంటున్నారు. అంతేగాక ద్రోణ చిత్రంలోలాగ చేసి ప్రేక్షకులను రంజింప చేయమని ప్రియమణికి పదే పదే ఎడ్వైజ్ ఇస్తానని ఆయన చెప్పుకొచ్చారు. ఆయనకీ ప్రియమణికీ మధ్య ఏదో జరుగుతోందనే విషయం మీడియా ప్రముఖంగా వినిపిస్తోంది. ఆ విషయం ప్రస్దావిస్తే...మేం జస్ట్ ప్రెండ్స్ మి మాత్రమే అన్నారు నవ్వుతూ. ఇక జగపతి బాబు కూడా ప్రియమణి చేస్తున్న హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం సాధ్యంలో చేస్తున్నారు. ఆ చిత్రంలో ఆమె పాత్ర గురించి చెబుతూ..మొదట బోల్డ్ గా పాత్ర ఆ తర్వాత కొన్ని సంఘటనలతో పిరికిగా మారుతుంది. ఆ సమయంలో నేను ఆమెలోని శక్తిని నిద్రలేపి బోల్డ్ గా మారుస్తాను అన్నారు.
More from Filmibeat
ప్రియమణి జగపతి బాబు సాధ్యం పెళ్ళయిన కొత్తలో ప్రవరాఖ్యుడు బికినీ ద్రోణ jagapathi babu priyamani sadayam pellaina kottalo pravarakyudu bikini drona


Click it and Unblock the Notifications











