జగపతిబాబుని రేప్ చేస్తానంటు..
జంట్ అరుంధతిగా జగపతిబాబు కనిపించనున్నాడని సమాచారం. బాబు రావు నిన్నదలా (బోమ్మాలీ నిన్నదలా తరహాలో)అనే టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది. కామెడి చిత్రాల శ్రీనివాస రెడ్డి ఈ సినిమా ని డైరెక్ట్ చేయనున్నాడు. అరుంధతి చిత్రం పేరడీ గా ఈ సినిమా లో సన్నివేశాలు ఉంటాయని చెప్తున్నారు. కామెడిగా అరుందతిని ఉహించి రివర్స్ లో అనుష్క ప్లేస్ లో జగపతి బాబు పాత్రని ఉంచి ఈ కథ ను తయారు చేసినట్లు ఫిలిం నగర్ సమాచారం. పెళ్లి చేసుకున్న జగపతి ని రేప్ చేస్తానంటూ ఓ దయ్యం తిరుగుతూ ఉంటుందన్నమాట. దానికి కారణం ఏమిటి..దాని నుంచి జగపతి ఎలా తప్పించుకున్నాడు అనేదే కామెడి ట్రీట్మెంట్ తో సాగుతుందని వినపడుతోంది. ఇంతక ముందు కూడా శ్రీనివాస రెడ్డి తన సినిమాల్లో అనేక హిట్ సినిమాలకు పారడిలు చేసి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.
jagapati babu baburao ninodalaa arundhathi parady bommali anushka comedy జగపతి బాబు రేప్ అరుంధతి అనుష్క శ్రీనివాస రెడ్డి కామెడీ


Click it and Unblock the Notifications