ఆశ్చర్యపరుస్తున్న జగపతి బాబు ఆధ్యాత్మకత
ఎప్పుడూ ఎవరో ఒక అమ్మాయితో సంభందాలు మెయింటైన్ చేస్తూ వార్తల్లో ఉండే జగపతి బాబు తాజాగా ఆధ్యాత్మకత వైపు అడుగులు వేసి ఆశ్చర్యపరిచారు. నిన్న(ఆదివారం) హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ లో జగద్గరి గుట్ట దగ్గర ఓ పురాతన టెంపుల్ దగ్గర పిరమిడ్ మెడిటేషన్ లో పాల్గొన్నారు. దాదాపు నాలుగువేల మంది జనం పోగయిన ఈ ఆధ్యాత్మిక క్యాప్ లో జగపతి బాబు ప్రత్యేక ఆకర్షణ అయ్యారు. పిరమిడ్ స్పిరిట్యువల్ సొసైటీస్ మూవ్ మెంట్ ఇండియా సుభాష్ పత్రి ఈ మెడిటేషన్ ని భోధించారు. ఇక జగపతి బాబు ప్రస్తుతం వర్మ సమర్పిస్తున్న గాయం సీక్వెల్ లో నటిస్తున్నారు. ఆయన..ప్రియమణితో కలిసి నటించిన ప్రవరాఖ్యుడు, సాధ్యం చిత్రాలు భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి.
జగపతి బాబు ప్రవరాఖ్యుడు రామ్ గోపాల్ వర్మ గాయం సీక్వెల్ పిరమిడ్ స్పిరిట్యువల్ సొసైటీ jagapathi babu spiritual priyamani ram gopal varma


Click it and Unblock the Notifications