జగపతిబాబుకి ...దావూద్ ఇబ్రహీం తో పనేంటి?

మొన్న రిలీజైన 'హోమం' సినిమాకు సీక్వెల్ గా మొదలు కానున్న ఈ చిత్రంలో ఈ సన్నివేశాలు ఉంటాయి. దీనికీ జె.డీ చక్రవర్తే దర్శకత్వం చేయనున్నారు. అలాగే 'హోమం' సినిమా చివరలో జగపతి బాబు మరో ఆపరేషన్ (దావూద్) నిమిత్తం పాకిస్ధాన్ లో దిగటంతో క్లూ ఇచ్చాడు. ఇక ఈ సినిమాను కూడా కోనేరు కిరణ్ కుమారే నిర్మించనున్నారు. ఈ నెల తొమ్మిదిన ప్రారంభమయ్యే ఈ సినిమా కోసం ఎక్కువమంది కొత్త వారిని ఎంపిక చేసుకోబోతున్నట్లు జె.డీ చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











