రిలీజ్‌కు ముందే ప్రేక్షకులకు రచయిత సినిమా చూపిస్తాం.. జగపతిబాబు

విద్యా సాగర్ రాజు, సంచిత పదుకొనే, శ్రీధర్ వర్మ, వడ్లమాని శ్రీనివాస్ తదితరులు నటిస్తున్న చిత్రం రచయిత.

By Rajababu

Recommended Video

బాగుంటే సూపర్ హిట్ అవుతుంది

విద్యా సాగర్ రాజు, సంచిత పదుకొనే, శ్రీధర్ వర్మ, వడ్లమాని శ్రీనివాస్ తదితరులు నటిస్తున్న చిత్రం రచయిత. దర్శకుడు విద్యాసాగర్ రాజ్, కళ్యాణ్ ధూలిపాళ్ల నిర్మాత, షాన్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆడియో సోమవారం సినీ రచయిత చంద్రబోస్ ఇంట్లో హీరో జగపతిబాబు పాటలను విడుదల చేశారు.

జగపతి బాబు మాట్లాడుతూ చిన్న సినిమాలకు పబ్లిసిటీ చెయ్యాలంటే చాలా కష్టమైపోతుంది. వాస్తవంగా రచయిత చిత్రంలో నేను నటించాల్సింది. కానీ డేట్స్ సమస్య వల్ల ఈ సినిమా చెయ్యలేకపోయాను. ఈ సినిమా కథ చాలా బాగుంటుంది. నేను చెయ్యలేక పోయానే అని బాధపడ్డాను. అందుకే ఈ సినిమాను ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లాలని ప్రచారం బాధ్యతలు చేపట్టాను.

Jagapathi Babu very much confident about Rachayita success

రచయిత సినిమా రిలీజ్‌కు ముందే ఓ థియేటర్‌లో షో వేసి ప్రేక్షకులకు చూపించబోతున్నాం. ఆ తర్వాత సినిమా గురించి ప్రేక్షకులను అడిగి తెలుసుకొంటాను. బాగుంటే సూపర్ హిట్ అవుతుంది. ఈ సినిమా అందరికి చూపించిన తర్వాత నేనే సినిమా హాలు ముందు నిలబడి అందరి అభిప్రాయాలూ తెలుసుకుంటాను. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడ ఇలా జరగలేదు అంటూ సినిమా మీద వున్నా నమ్మకాన్ని జగపతిబాబు వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X