రాజకీయాల్లోకి వస్తా: జగపతిబాబు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాలను ఇతివృత్తంగా తీసుకొని రాజకీయాలకు కొత్త నిర్వచనం చెప్పే విధంగా 'అధినేత' సినిమాను తెరకెక్కించామన్నారు. ఈ సినిమా స్ఫూర్తితో రాజకీయాల్లోకి రావానుందని ఆయన అన్నారు. అంతకు ముందు గుంటూరులో జరిగిన విజయోత్సవ సభలో మాట్లాడుతూ ఆయన రాజకీయ వ్యవస్ధలో మార్పు రావాలని ఆయన ఆకాంక్షించారు.


Click it and Unblock the Notifications











