twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజకీయాల్లోకి వస్తా: జగపతిబాబు

    By Staff
    |

    Jagapathibabu
    విజయవాడ: ప్రస్తుత ఎన్నికల్లో కొన్ని రాజకీయ పార్టీలు తనకు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్టు ఇస్తామన్నా వద్దన్నానని, ఎప్పటికైనా రాజకీయాల్లోకి వస్తానని సినీ హీరో జగపతిబాబు పేర్కొన్నారు. విజయవాడలోని కపర్థి థియేటర్‌లో శనివారం జరిగిన 'అధినేత' సినిమా విజయోత్సవసభకు చిత్ర హీరో జగపతిబాబు హాజరయ్యారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాలను ఇతివృత్తంగా తీసుకొని రాజకీయాలకు కొత్త నిర్వచనం చెప్పే విధంగా 'అధినేత' సినిమాను తెరకెక్కించామన్నారు. ఈ సినిమా స్ఫూర్తితో రాజకీయాల్లోకి రావానుందని ఆయన అన్నారు. అంతకు ముందు గుంటూరులో జరిగిన విజయోత్సవ సభలో మాట్లాడుతూ ఆయన రాజకీయ వ్యవస్ధలో మార్పు రావాలని ఆయన ఆకాంక్షించారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X