డైరక్ట్ గా ఏం చేయలేకే సినిమాలపై

ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్‌లో ఇప్పటికే 75 శాతం బాలీవుడ్ సినిమాలకు వ్యాపారం పడిపోయింది. పాకిస్థాన్ సాంస్కృతికశాఖ సూచన మేరకు ఆదేశ సెన్సార్ బోర్డు ఈ చిత్ర ప్రదర్శనను నిషేధించింది. బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ఖాన్ తాజా చిత్రం ''రబ్ నే బనా ది జోడి'' చిత్రాన్ని విడుదల చేసేందుకు పాకిస్థాన్ పంపిణీదారులెవ్వరూ ముందుకు రావడంలేదు. ''షారుక్ ఖాన్ పెద్ద పేరున్న, మార్కెట్ ఉన్న కథానాయకుడే. అయితే ప్రస్తుత తరుణంలో అధిక మొత్తంలో డబ్బు వెచ్చించి చిత్ర ప్రదర్శన హక్కులు తీసుకోవడానికి పంపిణీదారులు జంకుతున్నారు''అని సానౌల్లా ఖాన్ అనే పంపిణీదారు పేర్కొన్నారు.
movies telugu jagmohan mundra shoot on sight pakistan mumbai attacks షారుక్‌ఖాన్ మికాల్ జుల్ఫికర్


Click it and Unblock the Notifications